Samantha: చైతూతో స‌మంత‌కు గొడ‌వ‌లు.. అస‌లు విష‌యాన్ని విపులీక‌రించి చెప్పిన అక్కినేని కోడ‌లు

Samantha: టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్‌లో స‌మంత‌- నాగ చైత‌న్య జంట ఒక‌టి. వీరిద్ద‌రి ఒకే ఫ్రేములో చూస్తుంటే చూడ‌ముచ్చ‌ట‌గా క‌నిపిస్తుంటారు. కొన్నాళ్ల ప్రేమ త‌ర్వాత పెద్ద‌ల‌ని ఒప్పించి పెళ్లి పీట‌లెక్కారు ఈ జంట‌. 2017 సంవత్సరం అక్టోబర్ నెల 7వ తేదీన వీరి వివాహం జరిగింది.ఎప్పుడూ షూటింగ్ లతో, ఇతర పనులతో బిజీగా ఉండే వీరు అప్పుడ‌ప్పుడు విహార యాత్ర‌ల‌కు వెళ్లి సంతోషంగా గ‌డిపి వ‌స్తుంటారు. వీరి టూర్‌కి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి.

Samantha

నాగ చైత‌న్య న‌టించిన ల‌వ్ స్టోరీ చిత్రం క‌రోనా ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణిగాక విడుద‌ల కానుండ‌గా, మ‌రో మూవీ థ్యాంక్యూ కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక స‌మంత న‌టించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముంద‌కు రానుంది. ప్ర‌స్తుతం ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉంది. ఇక లాక్‌డౌన్ వ‌ల‌న షూటింగ్స్ లేక‌పోవ‌డంతో అడ‌పాద‌డ‌పా అభిమానుల‌తో ముచ్చ‌టిస్తుంది. తాజాగా త‌న వ్య‌క్తిగ‌త విష‌యాలు కూడా షేర్ చేసింది.

Samantha

ప్రతి వ్యక్తికి తన ఇష్టాలేంటో తెలుసుకోవడం చాలా అవసరమని చెప్పిన సమంత..ముందు తమను తాము ప్రేమించుకున్నప్పుడే జీవితాన్ని ఆనందంగా గడపగలమని అంటుంది. నవ్వు, కళ్లు, తన శరీర బలం అంటే తనకు చాలా ఇష్టమని, ఈ మూడు లక్షణాలు తనకు బాగా నచ్చుతాయి అని సమంత పేర్కొంది. క‌రోనా స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రు చాలా దృడంగా, మాన‌సికంగా, ఆరోగ్యంగా ఉండాలి. ప్ర‌తి రోజు గంట వ్యాయామం లేదా యోగా వంటివి చేయాలి. దాని వ‌ల‌న రోజంతా ఉత్సాహంగా, సంతోషంగా ఉంటామ‌ని పేర్కొంది.

Samantha

ఇక త‌న భ‌ర్త నాగ చైత‌న్య గురించి మాట్లాడిన స‌మంత .. మా ఇద్ద‌రి మ‌ధ్య కొన్ని సంద‌ర్భాల‌లో గొడ‌వ‌లు జ‌రుగుతుంటాయి. అయితే ప్ర‌తి సారి చైతూనే కాంప్ర‌మైజ్ అవుతాడు అని చెప్పుకొచ్చింది. గ‌తంలో కూడా ఇదే విష‌యాన్ని ప‌లుమార్లు ప్ర‌స్తావించిన స‌మంత తాను మాత్రం ఏ రోజు నేను ఒక్కోసారి కాంప్ర‌మైజ్ అవుతాన‌ని చెప్ప‌డం లేదు. చాలా గ్యాప్ త‌ర్వాత గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శాకుంతలం అనే సినిమా చేస్తుంది స‌మంత‌. ఇందులో శ‌కుంత‌ల‌గా క‌నిపించి అల‌రించ‌నుంది.

ఇద్ద‌రి మ‌ధ్య‌ తమ ఇద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయని.. అయితే ప్రతిసారి మొదట కాంప్రమైజ్‌ అయ్యేది మాత్రం తానే అని బయటపెట్టేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగులో గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత శాకుంతలం సినిమా చేస్తోండగా, నాగ చైనత్య థ్యాంక్యూ, లాల్‌ సింగ్‌ చద్దా చిత్రాల్లో నటిస్తున్నారు.