Sada : రెడ్‌ డ్రెస్ లో పరువాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న సీనియర్ హీరోయిన్‌

NQ Staff - February 2, 2023 / 09:00 PM IST

Sada : రెడ్‌ డ్రెస్ లో పరువాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న సీనియర్ హీరోయిన్‌

Sada  : 2002 సంవత్సరంలో నితిన్ హీరోగా రూపొందిన జయం సినిమా తో సదా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తేజ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సదా ఆ తదుపరి సంవత్సరంలో ఏకంగా మూడు సినిమాలను చేసింది.

Sada Latest Cute Photos

Sada Latest Cute Photos

 

ఆ మూడు సినిమాల్లో అన్ని కూడా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. దాంతో 2004 సంవత్సరంలో ఏకంగా ఐదు సినిమాల్లో నటించే అవకాశమును ఈ అమ్మడు సొంతం చేసుకుంది. అలా వరుసగా నాలుగైదు సంవత్సరాల పాటు ఏడాదికి నాలుగైదు సినిమాల చొప్పున చేస్తూ వచ్చింది.

Sada Latest Cute Photos

Sada Latest Cute Photos

ఈ అమ్మడు 2010 నుండి కాస్త జోరు తగ్గింది. బుల్లి తెరపై సందడి చేసింది. ఆ తర్వాత సదా వెండి తెరపై ఐటమ్ సాంగ్స్ తో రచ్చ చేసింది. ప్రస్తుతం పెద్దగా సినిమాలు ఏమీ చేయక పోయినా కూడా తన హాట్‌ ఫొటోస్ తో రెగ్యులర్ గా సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూ వస్తోంది.

Sada Latest Cute Photos

Sada Latest Cute Photos

తాజాగా రెడ్ హాట్ కాస్ట్యూమ్స్ తో ఈ అమ్మడు కవ్విస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతుంది. నాలుగు పదుల వయసుకు వచ్చినా కూడా ఈ అమ్మడి యొక్క అందాలు ఏమాత్రం తగ్గలేదంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Sada Latest Cute Photos

Sada Latest Cute Photos

ఇప్పటికి కూడా యంగ్ హీరోలకు జోడిగా హీరోయిన్ గా నటించే అంత అందంగా సదా ఉందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Sada Latest Cute Photos

Sada Latest Cute Photos

ఈ ఫోటోలను చూస్తే యంగ్ హీరోలు పిలిచి అవకాశం ఇస్తారేమో అంటూ సదా అభిమానులు సరదాగా చర్చించుకుంటున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us