Ryan Reynolds Posted Birthday Wishes Sandra Bullock : న్యూడ్ వీడియోతో హీరోయిన్ కు విషెష్ చెప్పిన హీరో.. ఇంత నీచంగా చేయడమేంటంటూ ఫైర్..

NQ Staff - July 28, 2023 / 06:05 PM IST

Ryan Reynolds Posted Birthday Wishes Sandra Bullock : న్యూడ్ వీడియోతో హీరోయిన్ కు విషెష్ చెప్పిన హీరో.. ఇంత నీచంగా చేయడమేంటంటూ ఫైర్..

Ryan Reynolds Posted Birthday Wishes Sandra Bullock :

ఎవరైనా సినీ ఇండస్ట్రీలో సెలెబ్రిటీలు ఒకరి పుట్టిన రోజుకు మరొకరు విషెష్ చెప్పుకోవడం కామనే.. తారల పుట్టిన రోజులకు కో స్టార్స్, అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెష్ చెబుతుండడం మనం చూస్తూనే ఉంటాం.. అయితే ఎప్పుడు ఎవ్వరూ చెప్పని విధంగా సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ఒక హీరో..

ఒక హీరోయిన్ పుట్టిన రోజు నాడు సోషల్ మీడియా వేదికగా విషెష్ చెబుతూ ఆయన చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు .ఇలా కూడా విషెష్ చెబుతారా అని ముక్కున వేలేసుకుంటున్నారు.. ఇంతకీ ఆ హీరో ఎవరంటే.. హాలీవుడ్ నటుడు ర్యాన్ రెనాల్డ్స్ చేసిన పోస్ట్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది..

ప్రముఖ హాలీవుడ్ నటి సాండ్రా బుల్లాక్ జులై 26న తన 56వ బర్త్ డే జరుపుకుంది.. ఈ సీనియర్ నటి పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫ్యాన్స్ తో పాటు కో స్టార్స్ కూడా సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ క్రమంలోనే ర్యాన్ రెనాల్డ్స్ కూడా ఒక పోస్ట్ చేస్తూ విషెష్ తెలిపారు.

సాండ్రా హాట్ అండ్ బోల్డ్ హీరోయిన్ కాగా ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించింది. దీంతో ఈ హీరో ఈమెకు విషెష్ చెబుతూ పోస్ట్ లో న్యూడ్ వీడియో పోస్ట్ చేసాడు.. అసమానమైన, అద్భుతమైన టాలెంట్ నీ సొంతం సాండ్రా.. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. అంటూ ఆమెతో కలిసి నటించిన నగ్న వీడియో షేర్ చేయడంతో ఈ పోస్ట్ పై ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు.. బర్త్ డే రోజు ఇంత నీచమైన పని చేయడమేంటనీ.. అదంతా సినిమాలకే పరిమితం అంటూ ఇతడిపై ఫైర్ అవుతున్నారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us