Ritu Varma: మ‌న‌సు దోచే రీతూ అందం.. థ్రిల్ అవుతున్న అభిమానులు

Ritu Varma: పెళ్లి చూపులు సినిమాతో అంద‌రి మ‌న‌సులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ రీతూ వ‌ర్మ‌. పెళ్లిచూపులు సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నముద్దుగుమ్మ రీతువర్మ తొలి చిత్రంతో మంచి విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ, పెద్ద‌గా అవ‌కాశాలు అందుకోలేక‌పోయింది. ట్రెడిషనల్‌కే ప్రయారిటీ ఇచ్చే ఈ అందాల భామ బార్డర్స్ బ్రేక్‌ చేస్తుంది.

Ritu Varma Latest Photos in Varudu Kavalenu Sangeeth Event
Ritu Varma Latest Photos in Varudu Kavalenu Sangeeth Event

ఘాటైన ఫోటోలను పంచుకుని ఆమె అభిమానులకు షాకిస్తుంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్లామర్‌కి హద్దులు చెరిపేసింది. అందాల ఆరబోతకు గేట్లు ఎత్తేసింది. హాట్‌ షోకి నో బౌండరీస్‌ అనే డైలాగ్‌లను నిజం చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న ఫోటోలు చూస్తేంటే మతిపోతున్నాయంటే అతిశయోక్తి కాదు.

Ritu Varma Latest Photos in Varudu Kavalenu Sangeeth Event
Ritu Varma Latest Photos in Varudu Kavalenu Sangeeth Event

బ్లూ క‌ల‌ర్ శారీలో రీతూని చూసి కుర్రాళ్ల మ‌తులు పోతున్నాయి. తాజాగా రీతూన‌టించిన వరుడు కావ‌లెను ఈవెంట్ జ‌ర‌గ‌గా ఈ కార్య‌క్రమంలో రీతూ వ‌ర్మ ఆక‌ట్టుకుంది. పూజా హెగ్డే చీఫ్ గెస్ట్‌గా సంద‌డి చేసింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 29 న విడుదల చేయనున్నామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

Ritu Varma Latest Photos in Varudu Kavalenu Sangeeth Event
Ritu Varma Latest Photos in Varudu Kavalenu Sangeeth Event

ఈ సినిమాను లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్ర శేఖర్ అందిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, U/A సర్టిఫికెట్ ను తెచ్చుకుంది.

Ritu Varma Latest Photos in Varudu Kavalenu Sangeeth Event
Ritu Varma Latest Photos in Varudu Kavalenu Sangeeth Event

చిత్రానికి సంబంధించిన విడుద‌లైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి ఒక మాస్ మసాలా సాంగ్‌ను చిత్రబృందం విడదల చేసిన సంగతి తెలిసిందే. ‘దిగు దిగు దిగు నాగ’ అంటూ సాగే ఈ పాట ఇన్స్‌స్టాంట్‌ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. తెలంగాణ జానపదం ‘దిగు దిగు దిగు నాగ అనే పాటను మార్చి అదే బాణీలో కొత్త లిరిక్స్‌తో అదరగొట్టారు.