Ritika Singh: చెట్ల మ‌ధ్య నుండి కైపెక్కించే చూపులు చూస్తున్న గురు బ్యూటీ

Ritika Singh: వెంక‌టేష్ న‌టించిన గురు చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించిన అందాల ముద్దుగుమ్మ రితికా సింగ్. నిత్యం తన అద్భుతమైన ఫోటోలతో సోషల్‌ మీడియాలో సెన్సేషన్ గా మారింది రితిక. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.

TheNewsQube-
Ritika Singh Latest Sizzling Photoshoot
Ritika Singh Latest Sizzling Photoshoot

తెలుగులో గురు, నీవెవ్వరో అనే సినిమాలు చేసింది రితిక. చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. అప్పుడ‌ప్పుడు కాస్త గ్లామ‌ర్ డోస్ పెంచి ఫొటో షూట్స్ చేస్తుంది రితికా. ఆమె ఫొటోల‌కు ఫిదా కాని వారు లేరు. ఆ మ‌ధ్య ఫొటోకు ఫోజ్ ఇచ్చే క్రమంలో కాలు జారీ నీటిలో పడిపోయింది.

Ritika Singh Latest Sizzling Photoshoot
Ritika Singh Latest Sizzling Photoshoot

ఈ ప్రమాదంలో రితికాకు గాయాలు ఏమి కాలేదు కానీ.. నీటిలో తడిసి ముద్దయింది. నీళ్లలోనుంచి బయటకు వచ్చి పక్కున నవ్వేసింది ఈ బ్యూటీ. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి రితికా మంచి పాపులారిటీ రితికా షేర్ చేసే ఫోటోలు ఎప్పుడూ కూడా ట్రెండ్ అవుతుంటాయి.

Ritika Singh Latest Sizzling Photoshoot
Ritika Singh Latest Sizzling Photoshoot

గురు చిత్రంలో రితాకా ప‌ర్‌ఫార్మెన్స్‌ని ఎవ‌రు మ‌ర‌చిపోలేరు మంచి టాలెంట్ ఉన్నా కూడా ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు రావ‌డం అనేది అంత‌గా రావ‌డం లేదు.రితికా సింగ్ గురు సినిమాకు హైలైట్‌గా నిలిచింది. తన నటనతో వెండితెరపై మాయ చేసింది. నిజజీవితంలో కూడా ఆమె బాక్సర్ గనుక బాక్సింగ్ సన్నివేశాల్లో తన ఈజ్ కనిపిస్తుంది. ముంతాజ్ సర్కార్ ఉన్నంతలో ఆకట్టుకుంది.

Ritika Singh Latest Sizzling Photoshoot
Ritika Singh Latest Sizzling Photoshoot

రితికా సాంగ్ సోష‌ల్ మీడియలో అప్పుడ‌ప్పుడు క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ అల‌రిస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చెట్ల అందాల మధ్య త‌న అందాల‌ను చూపిస్తూ కేక పెట్టించింది. రితికా క్యూట్ పిక్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు థ్రిల్ అవుతున్నారు.