Rhee Chakraborty : ప్యాంటేసుకోవడం మర్చిపోయావా పాపా.! రియా చక్రవర్తిపై దారుణమైన ట్రోలింగ్.!

NQ Staff - September 19, 2022 / 10:18 PM IST

159529Rhee Chakraborty : ప్యాంటేసుకోవడం మర్చిపోయావా పాపా.! రియా చక్రవర్తిపై దారుణమైన ట్రోలింగ్.!

Rhee Chakraborty : రియా చక్రవర్తి జోరు పెంచేసింది. ఇంతవరకూ కాస్త డిప్రెషన్‌లో వున్న ఈ ముద్దుగుమ్మ, ఇకపై అవకాశాల కోసం హుషారుగా దూసుకొస్తోంది. అందులో భాగంగానే సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాల ఆరబోతకు తెర లేపింది.

Rhee Chakraborty Latest Cute Photos

Rhee Chakraborty Latest Cute Photos

 

తాజాగా పింక్ కలర్ డిజైనర్ షర్టు ధరించి ఫోటోలకు పోజిచ్చింది. ఇందులో ఏముందంటారా.? ఓన్లీ షర్టు మాత్రమే ధరించింది పాపా. బోటమ్ పూర్తిగా వదిలేసింది. హాట్ హాట్‌గా థై షో జరిగిపోతోంది. రియా చక్రవర్తి థై షోకి నెటిజన్లు ఓ పక్క ఆస్వాదిస్తూనే, మరో పక్క నోటికొచ్చినట్లు ట్రోలింగ్ చేస్తున్నారు.

థై షోతో తూనీగ పాప షోకుల షేకులు..

Rhee Chakraborty Latest Cute Photos

Rhee Chakraborty Latest Cute Photos

ప్యాంటేసుకోవడం మర్చిపోయావా తూనీగ పాప.. అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే, తూనీగ పాపా నీ వయసు ఒకసారి చెబుతావా.? అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎల్‌కేజీలో కుట్టించావా పాపా ఈ డ్రస్సు, మతోయిందేంటే ఓ మిస్సూ.! అంటూ మెగాస్టార్ పాటతో మరీ ట్రోల్ చేస్తున్నారు.

బాలీవుడ్ భామ రియా చక్రవర్తి కెరీర్‌లో పెద్ద దెబ్బే తినేసిందన్న అందరికీ తెలసిందే. అంతవరకూ రియా చక్రవర్తి అంటేనే సరిగ్గా తెలియని వాళ్లకు సైతం ఆమె బాగోతంతో సుపరిచితురాలు అయిపోయింది. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ సూసైడ్‌తో అందరి దృష్టీ రియా చక్రవర్తిపై పడింది.

Rhee Chakraborty Latest Cute Photos

Rhee Chakraborty Latest Cute Photos

పాపం బోలెడంత ఫ్యూచర్ వున్న కుర్రోడ్ని అనసవరంగా పొట్టన పెట్టేసుకున్నావ్.. అంటూ రియా చక్రవర్తిని ఆడిపోసుకున్నారంతా. సుశాంత్ సింగ్ మరణం, ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులు.. జైలు శిక్షలు.. ఇలా వీటన్నింటితో విసిగి వేసారిపోయిన రియా, ఇప్పుడిప్పుడే మళ్లీ సాధారణ జీవితానికి అలవాటు పడుతోంది. ఆ క్రమంలోనే మళ్లీ సోషల్ మీడియాని ఇదిగో తన అందచందాలతో ఇలా షేకెత్తిస్తోంది.