Rashmika Mandanna : బాబోయ్.. రష్మికను ఇలా చూస్తే మెంటలెక్కాల్సిందే.. ఏమన్నా ఉందా..!
NQ Staff - January 20, 2023 / 03:56 PM IST

Rashmika Mandanna : రష్మిక పేరు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆమెకు కుర్రాళ్లలో ఇప్పుడు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు నేషనల్ క్రష్ గా దూసుకుపోతోంది.

Rashmika Mandanna Latest Beautiful Photos
ఆమెకు ఈ భాష, ఆ భాష అనే తేడాలు లేకుండా అన్ని భాషల్లో అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారు. కన్నడ నుంచి వచ్చిన ఈ బ్యూటీ తెలుగు నాట చేసిన సినిమాలతోనే పాపులర్ యాక్టర్ గా మారింది.

Rashmika Mandanna Latest Beautiful Photos
ముఖ్యంగా ఆమెకు స్టార్ ఇమేజ్ ను తెచ్చి పెట్టింది మాత్రం గీతా గోవిందం సినిమానే. ఈ సినిమాలో విజయ్ తో చేసిన రొమాన్స్బాగా హిట్ అయింది. ఇక దాని తర్వాత రష్మికకు పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం అయిపోయింది. అప్పటి నుంచి ఆమెకు బాలీవుడ్ లో కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.
స్టార్ ఇమేజ్ తో..

Rashmika Mandanna Latest Beautiful Photos
ఈ సినిమా నుంచే ఆమెకు నేషనల్ క్రష్ అంటూ పేరు వచ్చింది. ఇప్పుడు తెలుగుతో పాటు వరుసగా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది. అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ను కొనసాగిస్తోంది. ఇక అప్పుడప్పుడు తన ఫ్యాన్స్ కోసం అందాలను ఘాటుగా చూపిస్తోంది.

Rashmika Mandanna Latest Beautiful Photos
ఇప్పుడు తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె ఎద పొంగులు మొత్తం బయట పడ్డాయి. ఇందులో ఆమె టాప్ లెస్ జిమ్ డ్రెస్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ ఫొటోల్లో ఆమె ఎద ఎత్తులు మొత్తం బయట పెట్టేసింది. మరి ఆలస్యం దేనికి మీరు కూడా లుక్కేయండి.