Rashmika : బాబోయ్ రష్మిక క్లీవేజ్ షో.! మరీ ఇంత అరాచకమా శ్రీవల్లీ.!

NQ Staff - September 27, 2022 / 09:01 AM IST

Rashmika : బాబోయ్ రష్మిక క్లీవేజ్ షో.! మరీ ఇంత అరాచకమా శ్రీవల్లీ.!

Rashmika : కన్నడ కస్తూరి రష్మిక మత్తెక్కించే చూపులతో రెచ్చిపోయింది. కవ్వించే క్లీవేజ్ షోతో కుర్రకారు గుండెకు చిల్లు పెట్టేసింది. గోల్డెన్ కలర్ తళుకు బెళుకులతో గుండె జారి గల్లంతయ్యేలా చేస్తోంది. ఏంటిదంతా.? రష్మికను ఎందుకింతలా ఇప్పుడు మునగచెట్టు ఎక్కించడం అంటారా.? తాజా ఫోటో సెషన్‌లో రష్మిక షోకుల వర్ణనే ఇదంతా. గోల్డెన్ కలర్ గాగ్రా చోళీ ధరించి రష్మిక చేస్తున్న గ్లామర్ హంగామా చూస్తే చూపు తిప్పుకోలేరు మరి.

Rashmika Mandanna Cleavage Show

Rashmika Mandanna Cleavage Show

ఓ పక్క గోల్డెన్ జిలుగులు. ఇంకో పక్క ఇంతకు ముందెన్నడూ లేని విధంగా క్లీవేజ్ మెరుపులు. ఎందుకింతలా రెచ్చిపోయి మరీ అందాల దాడికి సిద్ధమైంది రష్మిక.? జిల్ జిల్ జిగేల్ రష్మిక గ్లామర్ హల్‌చల్ రష్మిక ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా వుంది. కంప్లీట్ అయిన సినిమాలు రిలీజ్‌కి సిద్ధంగా వున్నాయ్ కూడా. ఆ క్రమంలోనే ‘గుడ్ బై’ అనే సినిమా ప్రమోషన్లతో బిజీ బిజీగా గడుపుతోంది రష్మికా మండన్నా.

Rashmika Mandanna Cleavage Show

Rashmika Mandanna Cleavage Show

బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.తాజాగా ఆ సినిమా ప్రమోషన్ల కోసమే ఇదిగో ఇలా అందంగా ముస్తాబై కెమెరా ముందుకొచ్చింది. చెవులకు పెద్ద పెద్ద జుంకీలు, తళ తళ మెరిసిపోతున్న కాస్ట్యూమ్స్‌తో రష్మిక చాలా చాలా కొత్తగా కనిపిస్తోంది.

Rashmika Mandanna Cleavage Show

Rashmika Mandanna Cleavage Show

అసలే నేషనల్ క్రష్. అందులోనూ ఈ రేంజ్‌లో అందాల దాడికి దిగుతూ తెర ముందుకు వస్తే, ఇంకేమైనా వుందా.? శ్రీ వల్లిని చూసి చూపు తిప్పుకోలేకపోతున్నారు కుర్రజనం. ఇక, తెలుగులో రష్మిక ‘పుష్ప 2’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ‘వారసుడు’లోనూ రష్మికా మండన్నానే హీరోయిన్.

Rashmika Mandanna Cleavage Show

Rashmika Mandanna Cleavage Show

Rashmika Mandanna Cleavage Show

Rashmika Mandanna Cleavage Show

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us