Rashmika : మాల్దీవ్స్ లో రష్మిక రచ్చ రచ్చ ఇదే ప్రత్యక్ష సాక్ష్యం..!

NQ Staff - October 14, 2022 / 09:49 AM IST

Rashmika : మాల్దీవ్స్ లో రష్మిక రచ్చ రచ్చ ఇదే ప్రత్యక్ష సాక్ష్యం..!

Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన ఇటీవల స్నేహితుడు విజయ్ దేవరకొండ తో కలిసి మాల్దీవ్స్ కి వెళ్ళిన విషయం తెలిసిందే, అక్కడ బీచ్ లో రచ్చ రచ్చ చేసి తన అందాల ఆరబోత చేసినట్లుగా ఈ ఫొటోస్ ని చూస్తుంటే అర్థమవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ ఫొటోస్ ని మీరు ఒక లుక్ చేయండి.

పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న ఈ ఫొటోస్ ని చూస్తుంటే అక్కడ రష్మిక మందన మరియు విజయ్ దేవరకొండ ఏ స్థాయిలో ఎంజాయ్ చేశారో అర్థం అవుతుంది అంటూ సోషల్ మీడియా జనాలు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

కేవలం వీరిద్దరూ మాత్రమే మాల్దీవ్స్ కి వెళ్ళారు అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల ఇద్దరు కలిసి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు. హైదరాబాదులో ల్యాండ్ అయిన వెంటనే రష్మిక మందన తన షూటింగ్ లో జాయిన్ అయిందని తెలుస్తోంది.

మరో వైపు విజయ్ దేవరకొండ కూడా తాను నటిస్తున్న శివ నిర్వాన దర్శకత్వంలోని సినిమా షూటింగ్ కి రెడీ అవుతున్నాడట. వచ్చే నెలలో షూటింగ్ జరగబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన చర్చలు, కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి అంటూ సమాచారం అందుతుంది.

రష్మిక మందన విజయ్ దేవరకొండ కలిసి మాల్దీవ్స్ కి వెళ్లి వచ్చారు.. అయినా కూడా ఇద్దరు మంచి స్నేహితులమే అంటూ చెబుతున్నారు. కానీ జనాలు మాత్రం వీరిద్దరూ మంచి ప్రేమికులు అంటూ ప్రచారం చేస్తున్నారు, ఏది నిజమో తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us