Rashmi Gautam: ఒంపు సొంపులతో అందాల రష్మీ తెగ మత్తెక్కిస్తుందిగా..

Rashmi Gautam: 2002లో వచ్చిన హోలీ చిత్రంలో చిన్న పాత్రతో వెండితెరపై కనిపించింది రష్మీ గౌతమ్‌. అనంతరం పలు చిత్రాల్లో నటించిందీ బ్యూటీ. అయితే రష్మీకి సినిమాల కన్నా కూడా యాంకరింగ్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు సుధీర్ తో ఎక్కువ చనువుగా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం జబర్ధస్త్‌తో పాటు పలు షోలలో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.

Rashmi Gautam Traditional Look Photos
Rashmi Gautam Traditional Look Photos

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే రష్మీ గౌతమ్.. మత్తెక్కించే అందాలకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ కైపెక్కిస్తుంటుంది. ఈ క్రమంలోనే రష్మీ తాజాగా గోధుమ రంగు లంగా ఓణీలో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో ఈ ఫొటోలు చూసిన ఆమె ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.

Rashmi Gautam Traditional Look Photos
Rashmi Gautam Traditional Look Photos

టెలివిజన్ కంటెంట్ హద్దులు చెరిగిపోతున్న ఈ రోజుల్లో రష్మీ పొట్టి బట్టలతో స్కిన్ షోకి తెరలేపి, సరికొత్త అనుభూతిని ఆడియన్స్ కి పంచారు. జబర్దస్త్ షోలో.. డబుల్ మీనింగ్ డైలాగ్స్ కి తోడు డబుల్ హాట్ రష్మీ గ్లామర్.. షోకి సూపర్ పాపులారిటీ తెచ్చింది.

Rashmi Gautam Traditional Look Photos
Rashmi Gautam Traditional Look Photos

కంటెంట్ విషయంలో విమర్శలు ఎక్కువ కావడంతో బూతు జోకులు డోసు తగ్గించారు. అయితే యాంకర్స్ గ్లామర్ షోకి మాత్రం అడ్డు కట్ట వేయలేదు. అప్పుడప్పుడు అందాలు ఆరబోస్తూ కేక పెట్టిస్తుంటుంది. శారీలోను, స్టైలిష్ డ్రెస్సులలోను రష్మీ కేక పెట్టిస్తూనే ఉంటుంది.

Rashmi Gautam Traditional Look Photos
Rashmi Gautam Traditional Look Photos