Rashmi Gautam : మళ్లీ రెచ్చిపోయిన యాంకర్ రష్మీ.. ఆ పార్టు మాత్రం హైలెట్..!
NQ Staff - March 12, 2023 / 01:48 PM IST

Rashmi Gautam : యాంకర్ రష్మీ ఇప్పుడు బుల్లితెరపై చాలా బిజీ అయిపోయింది. మొన్నటి వరకు కేవలం జబర్దస్త్ లోనే ఉండే ఆమె.. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చేస్తోంది. రెండు షోతో చేతినిండా సంపాదిస్తోంది. జబర్దస్త్ ను వదిలి పెట్టుకండా అంటిపెట్టుకుని ఉంది. అయితే ఆమె యాంకరింగ్ తోనే ఆగిపోలేదు. అటు సినిమాల్లో కూడా రాణిస్తోంది.
కానీ యాంకర్ గా సక్సెస్ అయినంతగా హీరోయిన్ గా కాలేకపోయింది. ఆమె అందాలకు భారీగా ఫాలోయింగ్ ఉంది. కానీ ఏం లాభం.. ఆమె అందాలు మాత్రం ఆమెకు పెద్ద హీరోల పక్కన ఛాన్సులు తేలేకపోతున్నాయి. చిన్న సినిమాల్లో ఆమె హీరోయిన్ గా చేస్తూ వస్తోంది. ఇక జబర్దస్త్ నుంచి సుధీర్ వెళ్లిపోవడం ఆమెకు బాగా కలిసి వచ్చింది.
అందాల డోస్..
దాంతో ఆమెకు ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె అందాల డోస్ ను కూడా బాగానే పెంచేసింది.ఇప్పుడు సినిమాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది రష్మీ.
మరి ఇన్ని ఛాన్సులు వస్తున్నప్పుడు తనకు ఛాన్సులు తగ్గ కూడదు అనుకుందేమో.. ఆ రేంజ్ లోనే అందాలను ఆరబోస్తోంది. ఇన్ స్టాలో తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో తన ఎద అందాలు మొత్తం ఎక్స్ పోజింగ్ చేస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌస్ లో హాట్ హాట్ గా కుర్రాళ్లను ఉడికిస్తోంది.