Rashmi Gautam : బ్లాక్ కలర్ చీరలో మత్తెక్కిస్తున్న రష్మీ.. అవి మాత్రం హైలెట్..!
NQ Staff - April 23, 2023 / 05:16 PM IST

Rashmi Gautam : బుల్లితెరపై రాణించే యాంకర్లు కూడా బాగానే రెచ్చిపోతున్నారు. వారు కూడా స్టార్ హీరోయిన్ల రేంజ్ లో అందాలను ఆరబోస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఇలా అందాలను ఆరబోస్తున్న వారిలో యాంకర్ రష్మీ కూడా ఉన్నారు. ఆమె గతంలో నుంచి ఇప్పటి వరకు కేవలం జబర్దస్త్ లోనే చేస్తోంది.
కానీ ఆమెకు హీరోయిన్ గా రాణించాలని చాలా ఆశ ఉంది. అందుకే స్టార్ హీరోయిన్ అవ్వడానికి బాగానే ప్రయత్నాలు చేసింది. కానీ ఆమె చేసిన సినిమాలు పెద్దగా క్రేజ్ ను తెచ్చిపెట్టలేకపోయాయి. హీరోయిన్ స్థిరపడేందుకు ఆమె హద్దులు చెరిపేసి ముద్దులు కూడా ఇచ్చింది. కానీ ఏం లాభం పెద్దగా సక్సెస్ రాలేదు.
ఆమె మొన్నటి కాస్త తక్కువగా అందాలను చూపించేది. కానీ ఇప్పుడు ఛాన్సులు పెరగడంతో బాగానే రెచ్చిపోతోంది. ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆమెకు యాంకర్ గా ఛాన్స్ వచ్చినప్పటి నుంచే బాగా రెచ్చిపోతోంది. ఇందుకు ఆమె షేర్ చేస్తున్న ఫొటోలే నిదర్శనం అని చెప్పుకోవాలి.
తాజాగా మరోసారి సోషల్ మీడియాలో పరువాలను ఆరబోసింది. ఈ సారి బ్లాక్ కలర్ చీరలో మత్తు ఎక్కించే అందాలను చూపిస్తోంది. ఇందులో ఎద పరువాలను పైట పక్కకు జరిపి మరీ చూపిస్తోంది. ఇంత ఘాటుగా కిల్లింగ్ లుక్స్ తో చూపించేసరికి ఆమె ఫ్యాన్స్ అంతా హంగామా చేస్తున్నారు.