Alia Bhatt: అలియాతో ర‌ణ్‌బీర్ వివాహం.. 15 ఏళ్ల త‌ర్వాత విడాకులు

Alia Bhatt: బాహుబలి తర్వాత ప్రభాస్ తో మామూలు సినిమాలు చేయడం మరిచిపోయారు దర్శకులు. సూపర్ హీరో క్యారెక్టర్లు తప్ప మామూలు పాత్రల్లో ఊహించుకోవడం మానేశారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ నటిస్తున్న సినిమాల బడ్జెట్ కూడా అలాగే పెరిగిపోతుంది. సాహో సినిమాను కూడా దాదాపు 140 కోట్లతో నిర్మించారు. యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ పని చేశారు.

alia bhatt Ranbir kapoor Marriage in 2022
alia bhatt Ranbir kapoor Marriage in 2022

ఇక ఇప్పుడు రాధే శ్యామ్ సినిమా కోసం కూడా ఇదే జరుగుతుంది. కాకపోతే ఇందులో యాక్షన్ సన్నివేశాలు కాదు విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రేమకథలో విఎఫ్ఎక్స్ ఎందుకుంటుంది అనుకోవచ్చు.. ఈ సినిమాను అద్భుతమైన దృశ్య కావ్యంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాధా కృష్ణకుమార్. దానికి తోడు 60వ దశకంలో ఈ సినిమా కథ సాగుతుంది.

రాధే శ్యామ్ సినిమా కోసం ఏకంగా ఇటలీ దేశం సెట్ హైదరాబాదులో నిర్మించారు. దాని కోసం 30 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేశాడు దర్శకుడు రాధాకృష్ణ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కాకపోతే విడుదల విషయంలో మాత్రం చిన్న సమస్య ఉంది. షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా రిలీజ్ డేట్ ఇంకా ఎందుకు చేయడం లేదు అనే విషయంలో అభిమానులు కంగారు పడుతున్నారు.

దీని వెనుక చిన్న కథ ఉంది. షూటింగ్ పూర్తయింది.. కానీ విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం ఇంకా 50 శాతం అలాగే ఉంది అని తెలుస్తుంది. మరోవైపు ప్రభాస్ తో కొన్ని సన్నివేశాల షూటింగ్ కూడా అలాగే బ్యాలెన్స్ ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇతర సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. మళ్లీ రాధే శ్యామ్ కు డేట్స్ ఇచ్చిన అప్పుడే రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు ఈ కన్ఫ్యూజన్ తప్పదు.

మరోవైపు పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని ఇండస్ట్రీలలో రిలీజ్ డేట్స్ చూసుకొని విడుదల చేసుకోవాలి. ఈ విషయంలో కూడా నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే రాధే శ్యామ్ 2021లో వస్తుందా అనేది అనుమానంగానే మారింది.