Ram Charan : రామ్ చరణ్ హీరోగా మారడానికి అన్ని సర్జరీలు చేయించుకున్నాడా.. నిజమేనా..?

NQ Staff - March 28, 2023 / 03:10 PM IST

Ram Charan : రామ్ చరణ్ హీరోగా మారడానికి అన్ని సర్జరీలు చేయించుకున్నాడా.. నిజమేనా..?

Ram Charan : Ram Charan రామ్ చరణ్‌ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయాడు. త్రిబుల్ ఆర్ తర్వాత ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఏకంగా ఇండియన్ స్టార్లు కూడా కుళ్లుకునేంత స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు ఈ హీరో. ఇక ఆయన నటించిన త్రిబుల్ ఆర్ మూవీకి ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చేసింది.

దాంతో ఆయన ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్‌ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. సినిమాల్లోనే కాకుండా బయట కూడా ఆయన ఎంతో అందంగా ఉంటున్నాడు. కానీ ఒకప్పుడు ఆయన ముఖాన్ని చూసిన వారంతా కూడా ఇతను హీరోనా అంటూ అవమానించారు.

ముంబైలో..

సినిమాల్లోకి రాకముందు ఆయన పెద్దగా అందంగా లేదు. కానీ హీరో కావాలంటే స్టైలిష్‌ లుక్ రావాలని ముఖానికి కొన్ని సర్జరీలు చేయించుకున్నాడు రామ్ చరణ్‌. తన దవడలు, గడ్డానికి సర్జరీలు చేయించుకున్నాడు. ఈ సర్జరీ ముంబైలో జరిగిందని తెలుస్తోంది. అప్పట్లో ఫొటోలు, ఇప్పటి ఫొటోలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.

ఏదేమైనా రామ్ చరణ్‌ ఇప్పుడు చాలా హ్యాండ్సమ్ లుక్ లో ఉన్నాడు. ఈ స్థాయికి రావడానికి ఆయన పడ్డ కష్టం కూడా అంతా ఇంతా కాదు. హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా సాధ్యమే అని నిరూపించాడు ఈ మెగా వారసుడు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us