Rakul Preet Singh : ‘థై’ షోలో రకుల్..! కుర్ర గుండెల్లో గుబుల్ గుబుల్.!
NQ Staff - January 6, 2023 / 10:44 PM IST

Rakul Preet Singh : బాలీవుడ్‌కి వెళ్లాకా రకుల్ గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. అంతకంతకూ క్రేజీ లుక్స్‌తో కుర్రోళ్లను తన మాయలో పడేస్తోంది. సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నా, సోషల్ మీడియాలో రకుల్ చాలా యాక్టివ్‌గా కనిపిస్తోంది.
సరికొత్త ఉత్సాహంతో, మత్తెక్కించే అందాలతో మురిపిస్తోంది. తాజాగా బ్లూ కలర్ షార్ట్ మిడీలో రకుల్ ప్రీత్ సింగ్ కేక పుట్టిస్తోంది. హై హీల్స్ వేసుకుని, ప్లెజెంట్‌గా స్మైల్ ఇస్తోంది. అలాగే, హాట్ హాట్‌గా థై షో, క్లీవేజ్ షో కూడా జరిగిపోతోందిక్కడ. అందుకే, ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్.
రకుల్ గ్లామర్ తగ్గేదేలే..!
బాలీవుడ్లో గతేడాది రకుల్ హవా నడిచింది. వరుస ప్రాజెక్టుల్లో ఇన్వాల్వ్ అయ్యింది. వెంట వెంటనే బోలెడన్ని సినిమాలు రకుల్ నుంచి రిలీజయ్యాయ్. రీసెంట్గా ‘థాంక్ గాడ్’, ‘డాక్టర్ జి’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.
ప్రస్తుతం మరికొన్ని బాలీవుడ్ సినిమాలతో పాటూ, కొన్ని తెలుగు, తమిళ ప్రాజెక్టులు కూడా వున్నాయ్ రకుల్ చేతిలో. అందులో ‘ఇండియన్ 2’ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఒకటి. అన్నట్లు ‘మషూకా’ అను ఓ మ్యూజిక్ వీడియో ఆల్బమ్‌లోనూ ఈ మధ్య రకుల్ నటించిన సంగతి తెలిసిందే.