Rakul Preet Singh : బికినీ ‘హాట్’ రకుల్.! మాల్దీవుల్లో ‘ఛిల్’ అవుతోన్న డాక్టరమ్మ.!

NQ Staff - October 27, 2022 / 10:39 PM IST

Rakul Preet Singh : బికినీ ‘హాట్’ రకుల్.! మాల్దీవుల్లో ‘ఛిల్’ అవుతోన్న డాక్టరమ్మ.!

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ హుషారు మామూలుగా లేదు. వరుస పెట్టి బాలీవుడ్ సినిమాలతో రచ్చ చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవలే ‘డాక్టర్ జి’ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించింది. డాక్టర్ ఫాతిమాగా రకుల్ నటనకు ప్రశంసలు దక్కాయ్ ఈ సినిమాతో.
ఇక త్వరలో ‘థాంక్ గాడ్’ సినిమాతో రాబోతోంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమాని ప్రమోట్ చేసేందుకు రకుల్ రకరకాలుగా ట్రై చేస్తోంది. అందులో భాగంగానే ఓ స్పెషల్ బికినీ ఫోటో షూట్ చేయించుకుంది.

రకుల్ గ్లామర్ డబుల్ ధమాకా..!

ఆ ఫోటోలకు ‘థాంక్ గాడ్’ ఫర్ హాలీడే’ అని తన సినిమా పేరు క్యాప్షన్‌గా వచ్చేలా చూసుకుంది. ఓ వైపు ఫోటో సెషన్ పేరు చెప్పి సినిమాకి ప్రమోషన్.. అలాగే, ఇంకోవైపు తన ఫాలోవర్లకు స్పెషల్ గ్లామర్ ట్రీట్.
రకుల్ అందాల బొమ్మే కాదండోయ్. మహా గడుసు పిల్ల కూడా. బాలీవుడ్‌కి వెళ్లాకా, ఇలాంటి తెలివితేటలు ఇంకా ఎక్కువ నేర్చేసుకున్నట్లుంది. ఇక తాజా ఫోటోల విషయానికి వస్తే, మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలివి.
అదేంటీ.! ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ వెకేషనా.? అని ఆశ్చర్యపోతున్నారా.? ప్రొఫిషన్‌లో ఎంత బిజీగా వున్నా, కాస్త ఛిల్ కూడా అవ్వాలని రకుల్ చెబుతోంది. ఆ ఛిల్‌లో భాగంగానే కొన్ని రోజులు హాలీడే ఎంజాయ్ చేసేందుకు ఇదిగో ఇలా మాల్దీవుల్లో వెకేషన్ ప్లాన్ చేసిందన్న మాట. మాల్దీవులన్నాకా, బికినీ వేయాల్సిందేగా. అందుకే ఇలా.. ఆరెంజ్ సింగిల్ పీస్ బికినీలో రకుల్ నవ్వులే కాదు, అందాలూ ఆరేస్తోంది.

Rakul Preet Singh new cute photos

Rakul Preet Singh new cute photos

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us