Rakul Preet Singh Latest Cute Video : టాప్ లేకుండా ట్రీట్ ఇచ్చిన రకుల్.. ఒంపుసొంపులతో పిచ్చిలేపుతోంది..!

NQ Staff - July 29, 2023 / 03:15 PM IST

Rakul Preet Singh Latest Cute Video : టాప్ లేకుండా ట్రీట్ ఇచ్చిన రకుల్.. ఒంపుసొంపులతో పిచ్చిలేపుతోంది..!

Rakul Preet Singh Latest Cute Video  :

రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో చాలా బిజీ హీరోయిన్ అయిపోయింది. అక్కడకు వెళ్లాక వరుసగా ఏదో ఒక సినిమాకు సైన్ చేస్తూనే ఉంది. ఆమె ట్యాలెంట్ ఏంటంటే.. ఎక్కడకు వెళ్తే అక్కడ ఇండస్ట్రీకి తగ్గట్టుగా ఆమె ప్రవర్తిస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్లాక పూర్తిగా డ్రెస్సింగ్ స్టైల్ ను మార్చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఆమె ఆరబోస్తున్న అందాలకు బాలీవుడ్ హీరోలు మొత్తం ఫిదా అవుతున్నారు. ఎంతైనా ఆమెకు బాలీవుడ్ నీళ్లు బాగానే ఒంటబట్టినట్టున్నాయ్. అందుకే ఇంత ఘాటుగా పరువాలను ఆరబోస్తోంది. అయితే ఏ ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఇలా పరువాలను మొత్తం పరిచేస్తోంది.

బాలీవుడ్ మీద మోజుతో..

తెలుగు, తమిళంలో రకుల్ ప్రీత్ సింగ్ కు పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. కానీ దాన్ని వదులుకుని మరీ ఆమె బాలీవుడ్ మీద మోజుతో అక్కడకు వెళ్లిపోయింది. ఇప్పుడు అక్కడ నిర్మాత జాకీ డేటింగ్ చేస్తోంది. అంతే కాకుండా సినిమాల్లో బాగానే అవకాశాలు పడుతోంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పుడు మరోసారి అందాలతో సెగలు పుట్టించింది.

ఈ సారి టాప్ లేకుండా ఎద పొంగులు మొత్తం చూపిస్తోంది. ఇందులో ఆమె ఎద పరువాలతో పాటు నడుము ఒంపులు కూడా కనిపిస్తున్నాయి. రకుల్ ఇలాంటి ఘాటు ఫోజులతో ఒక వీడియో చేసి ఇన్ స్టాలోకి వదిలింది. ఇంకేముంది కుర్రాళ్లు అల్లాడిపోతున్నారు. మరి మీరు కూడా ఆ పరువాలపై లుక్కేయండి.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us