Rakul Preet Singh Latest Cute Photos : నడుము ఒంపులు.. థైస్ అందాలు.. రకుల్ ప్రీత్ మంటలు రేపిందిపో..!
NQ Staff - July 27, 2023 / 02:21 PM IST

Rakul Preet Singh Latest Cute Photos :
రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత నుంచే ఆమె ఇలా యాక్టివ్ గా ఉంటుందని చెప్పుకోవాలి. ఆమె బాలీవుడ్ కు వెళ్లాక ఆమె స్టైల్ ను మొత్తం మార్చేసుకుంది. తన ఘాటు అందాలను మొత్తం ఆరబోయడం స్టార్ట్ చేసింది.

Rakul Preet Singh Latest Cute Photos
ఆమె నిజానికి ముందు బాలీవుడ్ లోనే సినిమాలు చేసింది. కానీ అక్కడ అనుకున్న రేంజ్ లో ఛాన్సులు రాలేదు. దాంతో ఆమె సౌత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడకు వస్తూనే వరుసగా హిట్లు అందుకుంది. దెబ్బకు ఆమెకు లక్కీ హీరోయిన్ అనే పేరు వచ్చింది. అదే రకుల్ ప్రీత్ సింగ్ కు స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చేలా చేసింది.

Rakul Preet Singh Latest Cute Photos
ఛాన్సుల కోసమే..
మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీని ఊపేసిన ఈ భామ.. బాలీవుడ్ మీద ఉన్న మోజుతో అక్కడకు వెళ్లిపోయింది. అయితే బాలీవుడ్ నీళ్లు త్వరగానే వంటపట్టించుకుంది ఈ భామ. అందుకే సోషల్ మీడియాను తన అందాలతో కాల్చేస్తోంది. అక్కడ నిత్యం అందాల ఆరబోతతో ఛాన్సులు పట్టాలని ప్రయత్నాలు చేస్తోంది.

Rakul Preet Singh Latest Cute Photos
తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి తన నడుము ఒంపులు మొత్తం కనిపించేలా హాట్ నెస్ పెంచేసింది. నాజూకు ఒంపులతో నాటీ ఫోజులతో ఊపేస్తోంది ఈ హాట్ బ్యూటీ. ఆమె చేస్తున్న అందాల రచ్చ అంతా ఇంతా కాదు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ పరువాలపై లుక్కేయండి.