Rakul Preet Singh Latest Beautiful Saree Pics : కొంగు సైడుకు జరిపి మరీ లేలేత పరువాలు చూపిస్తున్న రకుల్ ప్రీత్..!
NQ Staff - June 29, 2023 / 08:57 PM IST
Rakul Preet Singh Latest Beautiful Saree Pics :
రకుల్ ప్రీత్ సింగ్ అందాలో జోష్ రోజు రోజుకూ ఎక్కువ అవుతోంది. ఆమె చేస్తున్న అందాల రచ్చకు కుర్రాళ్లకు కునుకు కరువైపోతోంది. ఆ రేంజ్ లో ఆమె అందాలను ఆరబోస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ కు వెళ్లిన తర్వాతనే ఇలాంటి హాట్ హాట్ అందాలను వడ్డిస్తోంది. ఎంతైనా బాలీవుడ్ లో అవకాశాలు రావాలంటే అందాలను ఆరబోయాలి కదా.
ఈ విషయాన్ని రకుల్ ప్రీత్ సింగ్ బాగానే పసిగట్టింది. అందుకే ఇలాంటి అందాలతో చంపేస్తోంది. మొన్నటి వరకు ఆమె మన సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలతో కలిసి సినిమాలు చేసింది. చాలా తక్కువ సమయంలోనే ఆమె స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీలో దుమ్ము లేపింది.
బాలీవుడ్ మీద మోజుతో..
చేసిన సినిమాలు దాదాపు హిట్ అవ్వడమే ఆమెకు బాగా కలిసి వచ్చింది. అదే ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు తీసుకు వచ్చింది. కానీ కెరీర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ మీద మోజుతో అక్కడకు వెళ్లిపోయింది. ఇప్పుడు అక్కేడ అందాలను ఆరబోస్తూ అవకాశాలు పట్టేయాలని చూస్తోంది.
తాజాగా ఇన్ స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. చీరలో కూడా తన ఎద అందాలను అస్సలు దాచుకోకుండా చూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
ఇంకా చెప్పాలంటే పైట పక్కకు జరిపి మరీ తన అందాలతో హీటు పెంచేస్తోంది ఈ వయ్యారి భామ. మరి రకుల్ ఎద పరువాలపై మీరు కూడా లుక్కేయండి.