Rai laxmi: ర‌త్తాలు ఇంత సెగ‌లు పుట్టిస్తుందేంటి.. హీట‌క్కిపోతున్న కుర్రకారు

Rai laxmi: ర‌త్తాలు అంటూ తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ. కార్క కసాద్రా అబే తమిళ సినిమాతో సినీ రంగప్రవేశం చేసిన రాయ్ లక్ష్మీ శ్రీకాంత్ నటించిన ‘కాంచనమాల కేబుల్ టీవీ’ అనే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రాయ్ లక్ష్మి మొదటి సినిమాలో చాలా పద్దతైన పాత్రలో నటించింది. కానీ తెలుగులో మంచి అవకాశాలు రాకపోవడంతో ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

TheNewsQube-
rai laxmi stunning look.jpg
rai laxmi stunning look.jpg

లక్ష్మీ రాయ్ గా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె అవకాశాలు రాకపోవడంతో పేరు మార్చుకుని రాయ్ లక్ష్మిగా మారింది. అయినా ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. తర్వాత మరో సినిమా చేసి బాలీవుడ్ మీద మనసు పడింది. బాలీవుడ్ లో కూడా లక్ష్మికి కాలం కలిసి రాలేదు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అయిన ఖైదీ నెం 150 సినిమాలో రత్తాలు రత్తాలు అంటూ ఒక మాస్ ఐటెం సాంగ్ చేసింది.

ఈ క్రమంలో కుర్ర కారు అందరినీ ఆకట్టుకుని పూర్తి స్థాయిలో ఐటెం భామ గా మారిపోయింది. సెక్సీ లుక్స్‌తో వెండితెరకు అందం తీసుకు రావడంలో రాయ్ లక్ష్మిది అందె వేసిన చేయిగా మారింది .అయితే ఎందుకోగానీ అందుకు ఐటెమ్‌ సాంగ్‌లు, లేదా చిన్న చిన్న గ్లామర్‌ పాత్రలు తప్ప హీరోయిన్ గా లేదా మంచి పాత్రలు అయితే రావడం లేదు పెద్దగా ఛాన్స్ లు రావడం లేదు.

ఈ మధ్యనే మ్యారేజ్‌ చేసుకుని కొత్త లైఫ్‌ మొదలు పెట్టాలని నిర్ణయించుకుని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ఆమె ప్రకటించింది. ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్న ఈ భామ పెళ్లి డేట్ కూడా కూడా ఫిక్స్ చేసుకున్నానని త్వరలో పెళ్లి కొడుకు ఎవరనేది కూడా చెబుతానని వెల్లడించింది.

rai laxmi stunning look1.jpg
rai laxmi stunning look1.jpg

ఈ మధ్య కాస్త బక్కచిక్కిన ఈ భామ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారుకు సెగలు పుట్టిస్తుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ మరో హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఆరెంజ్ కలర్ బికినీలో సెగలు పుట్టిస్తోంది. కెమెరా టాప్ యాంగిల్ పెట్టి ఎద అందాలను ఎరగావేసి అలా కునుకు వచ్చినట్లు లుక్ ఇచ్చి కుర్రకారు టాప్ లేపేసింది.