Rai laxmi: రాయ్ ల‌క్ష్మీ విప్పేసి అందాల ఆర‌బోత‌కు దిగిందిగా..!

Rai laxmi: హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మై ఇప్పుడు ఐటెం సాంగ్‌ల‌కు ప‌రిమిత‌మైన అందాల సుంద‌రి రాయ్ లక్ష్మీ. కెరీర్ ఆరంభంలో సంప్రదాయమైన పాత్రలతో డీసెంట్‌గా కనిపించిన ఈ అమ్మడు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో పేరు మార్చుకోవడమే కాక గ్లామర్ డోస్ కూడా పెంచేసింది.

RAI LAXMI CUTE LOOK2
RAI LAXMI CUTE LOOK2

కార్క కసాద్రా అనే తమిళ సినిమాతో సినీ రంగప్రవేశం చేసిన రాయ్ లక్ష్మీ శ్రీకాంత్ నటించిన ‘కాంచనమాల కేబుల్ టీవీ’ అనే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. పెద్దగా అవకాశాలు రాకపోవడంతో అప్పటి నుంచి స్కిన్ షో చేస్తూ అక్కడ హాట్ బాంబ్ లా మారిపోయింది. బాలీవుడ్ లో కూడా లక్ష్మికి కాలం కలిసి రాలేదు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అయిన ఖైదీ నెం 150 సినిమాలో రత్తాలు రత్తాలు అంటూ ఒక మాస్ ఐటెం సాంగ్ చేసింది.

RAI LAXMI CUTE LOOK1
RAI LAXMI CUTE LOOK1

ఈ క్రమంలో కుర్ర కారు అందరినీ ఆకట్టుకుని పూర్తి స్థాయిలో ఐటెం భామ గా మారిపోయింది. సెక్సీ లుక్స్‌తో వెండితెరకు అందం తీసుకు రావడంలో రాయ్ లక్ష్మిది అందె వేసిన చేయిగా మారింది. మంచి గ్లామ‌ర్ ఉన్నా కూడా ఐటెమ్‌ సాంగ్‌లు, లేదా చిన్న చిన్న గ్లామర్‌ పాత్రలు తప్ప హీరోయిన్ గా లేదా మంచి పాత్రలు అయితే రావడం లేదు పెద్దగా ఛాన్స్ లు రావడం లేదు.

RAI LAXMI CUTE LOOK
RAI LAXMI CUTE LOOK

ఈ మధ్యనే మ్యారేజ్‌ చేసుకుని కొత్త లైఫ్‌ మొదలు పెట్టాలని నిర్ణయించుకుని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ఆమె ప్రకటించింది. ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్న ఈ భామ పెళ్లి డేట్ కూడా కూడా ఫిక్స్ చేసుకున్నానని త్వరలో పెళ్లి కొడుకు ఎవరనేది కూడా చెబుతానని వెల్లడించింది.

ఇన్స్‌టాగ్రామ్‌లో సందడి చేసే రాయ్ లక్ష్మీ తాజాగా స్టైలిష్ పిక్స్ షేర్ చేసింది. ఇందులో రాయ్ క‌సిగా చూస్తూ కేక పెట్టిస్తుంది.ఈ అమ్మ‌డి పిక్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.