‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా… జిల్, జై లవకుశ, తొలి ప్రేమ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవర్‌లో రెచ్చిపోయి నటించింది. ఈ అమ్మడి పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. లాక్డౌన్ వలన దాదాపు 6 నెలలు ఇంటికే పరిమితమైన రాశీ ఖన్నా క్వారంటైన్ తర్వాత వరుస ఫొటో షూట్స్ చేస్తూ వావ్ అనిపిస్తుంది.
చేప పొలుసు లాంటి డ్రెస్‌లో సాగర కన్యలా ఫొటోషూట్ చేసిన రాశీ ఖన్నా వెస్ట్రన్ డ్రెస్‌లోను మెరిసి అదరగొట్టింది. ఢిల్లీ బ్యూటీ ఫొటోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తున్నాయి. తాజాగా ఎల్లో కలర్ డ్రెస్‌లో ఎద అందాలను చూపిస్తూ మెరిసింది రాశీ ఖన్నా. ఇందులో రాశీ ఖన్నా గ్లామర్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తుంది. రీసెంట్గా ప్రతిరోజూ పండగేలో టిక్‌టాక్ స్టార్ ఏంజెల్ ఆర్నా పాత్రతో రాశీ ఖన్నా ప్రేక్షకులను కట్టిపడేసింది.