Raai laxmi: క్లీవేజ్ షోతో సెగ‌లు రేపుతున్న రాయ్ ల‌క్ష్మీ.. చ‌క్క‌ర్లు కొడుతున్న ఫొటోలు

Raai laxmi: ప్ర‌స్తుతం సినిమా ఇండ‌స్ట్రీలో చాలా మంది సక్సెస్ కోసం ఎంత‌గానో ట్రై చేస్తున్నారు. అయితే ఆఫ‌ర్స్ కోసం ముద్దుగుమ్మ‌లు త‌మ అంద‌చందాల‌తో ర‌చ్చ చేస్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త అందాల‌తో ర‌చ్చ చేసే రాయ్ ల‌క్ష్మీ తాజాగా క్లీవేజ్ షో తో కేక పెట్టించింది. ఈ ముద్దుగుమ్మ అంద‌చందాల‌కు మ‌మైమ‌ర‌చిపోతున్నారు. ప్ర‌స్తుతం రాయ్ ల‌క్ష్మీ పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

raai laxmi stunning look1
raai laxmi stunning look1

చాలాకాలంగా ఇండస్ట్రీలో ఉంటున్నా స్టార్ ఇమేజ్‌ను మాత్రం అందుకోలేకపోయింది రాయ్‌ లక్ష్మీ. దీంతో సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తెగ హల్‌ చల్ చేస్తోంది ఈ బ్యూటీ. బికినీ ఫోటో షూట్‌లతో అందాలు ఆరబోసే ఈ ముద్దుగుమ్మ ఓ వెబ్‌ సిరీస్‌ కోసం రిస్క్‌ చేసేందుకు రెడీ అవుతోంది.

ప్రజెంట్ జనరేషన్ హీరోయిన్లు అవకాశాల కోసం అందాల ఆరబోతే బెస్ట్ ఛాయిస్‌ అనుకుంటున్నారు. అందుకే సోషల్ మీడియా వేదికగా హాట్‌ ఫోటోలను షేర్ చేస్తూ హల్‌ చల్‌ చేస్తున్నారు ముద్దుగుమ్మలు. అదే సమయంలో అందాల భామ రిస్కీ సీన్స్‌లో నటించేందుకు సై అంటున్నారు. స్టార్ హీరోయిన్స్‌ కూడా బోల్డ్ సీన్స్‌ చేస్తూ షాక్ ఇస్తున్నారు.

raai laxmi stunning look1
raai laxmi stunning look1

కథ డిమాండ్ చేయాలే గానీ న్యూడ్‌గా నటించేందుకు కూడా సై అంటున్నారు ఈ జనరేషన్ హీరోయిన్‌లు. అందాల భామ రాయ్ ల‌క్ష్మీ రెడీ అంటు ఎప్పుడో ప్రకటించేసింది. రత్తాలు రత్తాలు అంటూ తెలుగు ప్రేక్షకులను ఊపేసిన ముద్దుగుమ్మ రాయ్‌ లక్ష్మీ. ఈ బ్యూటీ చాలాకాలంగా ఇండస్ట్రీలో ఉంటున్నా స్టార్ ఇమేజ్‌ను మాత్రం అందుకోలేకపోయింది. దీంతో సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తెగ హల్‌ చల్ చేస్తోంది ఈ బ్యూటీ.

raai laxmi stunning look2
raai laxmi stunning look2