Raai Laxmi : ముద్దుల వ‌ర్షం కురిపిస్తున్న రాయ్ ల‌క్ష్మీ చిరుత పులి డ్రెస్‌లో కేక పెట్టిస్తుంది..!

Raai Laxmi : హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్ అందాల ఆర‌బోత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కన్నడంలో అనేక సినిమాల్లో నటించింది. అవకాశాలు తగ్గిపోవడం వల్లే ఈ ముద్దుగుమ్మ ఈ రకమైన అందాల ఆరబోతకు సిద్ధమైందనే టాక్ వినిపిస్తోంది. దక్షిణాదిలో గ్లామర్‌ పాత్రలతో దుమ్ము రేపిన లక్ష్మీరాయ్ బాలీవుడ్‌లో కూడా సంచలనం రేపుతుంది.

TheNewsQube-
Raai Laxmi photo shoot
Raai Laxmi photo shoot

సౌత్‌లో దాదాపు ఇప్పటివరకు 49 చిత్రాల్లో నటించినా జూలీ2లో చేసిన విధంగా అందాల ఆరబోతకు పాల్పడలేదు రాయ్ ల‌క్ష్మీ. అందుకే లక్ష్మీరాయ్ తీరు సౌత్‌లో చర్చనీయాంశమైంది.

Raai Laxmi photo shoot
Raai Laxmi photo shoot

హీరోయిన్ పాత్రలకంటే స్పెషల్ పాటల్లోనే ఎక్కువగా నటిస్తాననే విమర్శ ఉంది. సినిమాలో రెండున్నర గంటలు కనిపించినా.. లభించని క్రేజ్ కేవలం ఐదు నిమిషాలు ఉంటే స్పెషల్ సాంగ్స్‌తోనే వస్తున్నది. అంతేకాకుండా తక్కువ సమయంలో ఎక్కువ పారితోషికంగా గుర్తింపు రావడం వల్ల కొన్ని స్పెషల్ సాంగ్స్ చేయాల్సి వస్తున్నది అంటూ రాయ్ ల‌క్ష్మీ చెప్పుకొచ్చింది.

Raai Laxmi photo shoot
Raai Laxmi photo shoot

రాయ్ ల‌క్ష్మీ కొన్ని మంచి పాత్రలు, సినిమాల్లో నటించినా గుర్తింపు రాలేదు . హిందీలో చాలా కష్టపడి జూలీ2 సినిమా చేశాను. నాకు చెప్పిన కథ వేరు. సినిమాలో చూపించింది వేరు. అంతేకాకుండా వాంప్ క్యారెక్టర్‌గా చూపించడం వల్ల ఫ్యామిలీ ఆడియెన్స్ దూరమయ్యారు. అలాంటి పరిస్థితుల్లో నేను చేసేది ఏమీ ఉండదు అని రాయ్ లక్ష్మీ అన్నారు.

సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ చేస్తూ ఉండే రాయ్ లక్ష్మీ తాజాగా స్ట‌న్నింగ్ లేక్‌లో మెరిసింది. చిరుత పులి లాంటి
డ్రెస్‌లో క‌నిపిస్తూ ర‌చ్చ చేస్తుంది. అందాల ఆర‌బోత‌తో పాటు ఎద అందాలు చూపిస్తూ ముద్దుల వ‌ర్షం కురిపిస్తుంది. రాయ్ ల‌క్ష్మీ ఫోటోలు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి.