Priyanka Mohan: కూల్ లుక్‌లో కేక పెట్టిస్తున్న నాని బ్యూటీ..!

Priyanka Mohan: నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల ముద్దుగుమ్మ ప్రియాంక అరుళ్ మోహన్. చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ ముడుగుమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రియాంక ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు.రీసెంట్‌గా శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమాలో మెరిసింది.

Priyanka Mohan Latest Cute Pics
Priyanka Mohan Latest Cute Pics

గ్యాంగ్ లీడర్ సినిమాలో అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించిన ఈ బ్యూటీ శ్రీకారం సినిమాలో కాస్త గ్లామరస్ గానే కనిపించింది.ఈ అమ్మ‌డికి మ‌హేష్ సినిమా ఆఫ‌ర్ ద‌క్కింద‌నే టాక్ వినిపిస్తుంది. మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాను తెరక్కించిన అనీల్ రావిపూడి మరో సారి మహేష్ ను డైరెక్ట్ చేయాలనీ చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

Priyanka Mohan Latest Cute Pics
Priyanka Mohan Latest Cute Pics

ప్రస్తుతం ప్రియాంక తమిళ్ తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. అయితే ప్రియాంక అరుల్ మోహన్… పేరులోనే మోహనాన్ని ఉంచుకుంది… తీరులోనూ అలాగే ఉంది. అంద‌మైన రూపంతో కుర్రాళ్ల మ‌న‌సులు కొల్ల‌గొడుతుంది. ఈ అమ్మ‌డిని చూసి ప్ర‌తి ఒక్క‌రు మురిసిపోతున్నారు.

Priyanka Mohan Latest Cute Pics
Priyanka Mohan Latest Cute Pics

తాజాగా ప్రియాంక అరుల్ మోహ‌న్ కొన్ని కూల్ పిక్స్ షేర్ చేయ‌గా, అవి సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఆమె రూపాన్ని చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు.

Priyanka Mohan Latest Cute Pics
Priyanka Mohan Latest Cute Pics