Priyanka Chopra: ప్రియాంక ప్రైవేట్ పార్ట్స్ భ‌ర్త‌కు స్నాక్‌గా మారాయా.. ఇదేమి ఘోరం!

Priyanka Chopra: సినీ సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియాని తెగ వాడేస్తున్నారు. ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యాల‌ని కూడా తీసుకొచ్చి ట్విట్ట‌ర్‌లో పెడుతుండ‌డంతో అవి తెగ వైర‌ల్ అవుతున్నాయి. రొమాంటిక్ పిక్స్, బెడ్ రూం వీడియోలు కూడా సామాజిక మాధ్య‌మాల‌లో షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తున్నారు. ఇవి నెటిజ‌న్స్ ఆశ్చ‌ర్యానికి గురి చేయ‌డ‌మే కాకుండా అవాక్క‌య్యేలా చేస్తున్నాయి.

Priyanka Chopra Private parts as Snack for Her Husband
Priyanka Chopra Private parts as Snack for Her Husband


బాలీవుడ్ నుండి హాలీవుడ్‌కి వెళ్లిన ప్రియాంక చోప్రా పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకగుర్తింపును సంపాదించుకుంది. ఏకంగా గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక ఇండియాతోపాటు విదేశాల్లోనూ మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. ఇక అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌ను వివాహం చేసుకున్న తర్వాత ప్రియాంక ఎక్కువగా అమెరికాలోనే ఉంటుంది.

Priyanka Chopra Private parts as Snack for Her Husband
Priyanka Chopra Private parts as Snack for Her Husband


ప్రస్తుతం ప్రియాంక చోప్రా సిటాడెల్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ షూటింగ్‌ కోసం ఆమె లండ‌న్‌లో ఉంటుంది.ఇటీవ‌ల త‌న ఫేస్ పై రక్త‌పు మ‌ర‌క‌లు ఉన్న పిక్స్ షేర్ చేసి షాకిచ్చింది. ఒక ఫొటోలో ఆమె ముఖం మట్టితో కొట్టుకుపోయి ఉండగా… మరోవైపు నుదుటి నుంచి రక్తం చెంపలపైకి జారుతుంది. అలాగే కనుబొమ్మపై కూడా గాటు ఉంది. అవి చూపిస్తూ చెంపలపై ఉంది నిజమైన గాయం కాదని, కనుబొమ్మపై ఉంది నిజమైన గాయం అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో ప్రియాంక వెల్లడించింది.


తాజాగా త‌న ఇన్‌స్టాగ్రాములో స్ట‌న్నింగ్ పోస్ట్ పెట్టింది ప్రియాంక చోప్రాజ‌. బికీనిలో బీచ్‌లో ప‌డుకొని ఉండ‌గా, ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ని స్నాక్‌లా తింటున్నాడ‌ట‌న నిక్. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియాలో కామెంట్‌గా పెట్టింది. ఈ పిక్ చూసి అభిమానులు ఇదేం ఘోరం అని కామెంట్ పెడుతున్నారు. ఆ స్నాక్స్ మాక్కూడా ఇస్తారా అంటూ కామెంట్స్ చేస్తూ ఈ రొమాంటిక్ స్టిల్‌ని తెగ షేర్ చేసుకుంటున్నారు.