Priyanka Chopra: ఎంత చూసిన త‌నివితీర‌ని అందం.. బికినీలో రెచ్చ‌గొడుతున్న ప్రియాంక‌

Priyanka Chopra: బాలీవుడ్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రియాంకా చోప్రా ప్రస్తుతం పలు ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తోంది. హాలీవుడ్‌లో సైతం మెరుస్తోంది. ‘ది మ్యాట్రిక్స్: ది రిసరక్షన్స్‌’ అనే హాలీవుడ్‌ మూవీస్ చేస్తుంది. ప్ర‌స్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్ షూటింగ్‌తో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌ల ప్రైవేట్ జెట్‌లో పారిస్ నుంచి స్పెయిన్ బయల్దేరి వెళ్లింది.

Priyanka Chopra Latest Hot Bikni Photos
Priyanka Chopra Latest Hot Bikni Photos

ప్రైవేట్ జెట్‌లో ప్రియాంక కూర్చున్న ఫొటోను ఆమె టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌గా, అవి నెటిజన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. అయితే ఫ్లైట్‌లో ప్రియాంక కూర్చున్న విధానంపై చాలా మంది ప్ర‌శంస‌లు కురిపించారు. `ప్రియాంక నిజమైన భారతీయ వనిత`, `ఆమె కూర్చున్న విధానం చాలా బాగుంది`, `అది భారతీయ సాంప్రదాయం, ఆ భంగిమలో కూర్చోవడం చాలా సౌకర్యంగా ఉంటుంది` అంటూ కామెంట్లు చేసారు.

Priyanka Chopra Latest Hot Bikni Photos
Priyanka Chopra Latest Hot Bikni Photos

తాజాగా ఈ అమ్మ‌డు స్పెయిన్‌లో టీంతో క‌లిసి ర‌చ్చ చేసింది. బికినీ దుస్తుల‌లోఈ అమ్మ‌డు అందాల ఆరబోత పిచ్చెక్కిస్తుంది. వ‌య‌స్సు పెరిగినా అందం త‌ర‌గ‌ట్లేదంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాట‌ర్‌లో ఈ అమ్మ‌డు జెట్‌ని న‌డుపుతున్న తీరు చూసి కూడా చాలా మంది షాక‌య్యారు.

Priyanka Chopra Latest Hot Bikni Photos
Priyanka Chopra Latest Hot Bikni Photos

బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్‌ నటుడు, సింగర్‌ నిక్‌ జోనస్‌ 2018లో వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. ఈ జంట ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమని ఎప్పటికప్పుడూ సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవ‌ల ప్రియాంక తన భర్త నిక్‌పై తనకున్న ప్రేమని మరోసారి బయటపెట్టింది. సెప్టెంబర్‌ 17న నిక్‌ పుట్టిన రోజు సందర్భంగా వారిద్దరూ కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్‌ చేస్తూ.. ‘లవ్‌ ఆఫ్‌ మై లైఫ్‌. అత్యంత దయ, ప్రేమ ఉన్న వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఐ లవ్‌ యూ బేబీ’ అంటూ ప్రియాంక నిక్‌పై తనకున్న ప్రేమని వ్యక్తపరిచింది.

Priyanka Chopra Latest Hot Bikni Photos
Priyanka Chopra Latest Hot Bikni Photos