priyamani: వ‌య‌స్సు పెరిగినా అందం త‌ర‌గ‌డం లేదుగా.. సోకు చూసి కుర్రాళ్లు ఫిదా

Priyamani: జాతీయ అవార్డు గెలుచుకున్న హీరోయిన్ ప్రియమణి. టాలీవుడ్ స్టార్స్ అంద‌రితో న‌టించిన ప్రియ‌మ‌ణి పెళ్లి త‌ర్వాత కొద్ది రోజులు న‌ట‌న‌కు బ్రేక్ ఇచ్చింది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు షోస్ చేస్తూ ర‌చ్చ చేస్తుంది. ఇటీవల విడుదలైన “ది ఫ్యామిలీ మ్యాన్ 2” అనే వెబ్ సిరీస్‌లో సమంతా అక్కినేని, మనోజ్ బాజ్‌పేయి లతో కలిసి ఆమె నటించారు ప్రియ‌మ‌ణి.

TheNewsQube-
priyamani stylish look 1
priyamani stylish look 1

యాక్షన్ అండ్ రివెంజ్ డ్రామా “నారప్ప”లో కూడా కనిపించింది, ఇందులో వెంకటేష్ దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించారు. శ్రీకాంత్ అడ్డాలా దర్శకత్వంలో ఈ చిత్రం జూలై 20న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. విరాట ప‌ర్వం చిత్రంలోను ఈ ముద్దుగుమ్మ న‌టించ‌గా, ఈ సినిమా ఇంకా విడుద‌ల కాలేదు.

priyamani stylish look 2
priyamani stylish look 2

ప్ర‌స్తుతం సినిమాలు, టీవీ షోస్, వెబ్ సిరీస్‌ల‌తో బిజీగా ఉంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాతోను స్ట‌న్ చేస్తుంది. తాజ‌గా స్టైలిష్ డ్రెస్‌లో ప్రియ‌మ‌ణి కేక పెట్టిస్తుంది. ప్రియ పిక్స్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

priyamani stylish look 3
priyamani stylish look 3

కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆలోచన పక్కన పెట్టారు. ఇప్పటికే 37ఏళ్ళు దాటిపోగా పిల్లలు కనడానికి ఇంకా సమయం ఉందని అంటుంది ప్రియమణి. కాగా ప్రియమణి 2017లో ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని వివాహం చేసుకున్నారు. ముస్తఫా రాజ్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు.

priyamani stylish look 4
priyamani stylish look 4

ఇటీవ‌ల ప్రియమణితో తన భర్త ముస్తఫా రాజ్ వివాహం చెల్లదని అతని మొదటి భార్య అయేషా ప్రకటించింది. అతను అధికారికంగా విడాకులు తీసుకోలేదని పేర్కొంది. ముస్తాఫా మొదటి భార్య, ఆయేషా ఈ దంపతులపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో ప్రియమణి ముఖ్యాంశాల్లో నిలిచారు.

priyamani stylish  look 5
priyamani stylish look 5

ప్ర‌స్తుతం ప్రియ‌మ‌ణి దర్శకుడు అట్లీ-షారుక్ ఖాన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లయన్ చిత్రంలో ప్రియమణి మరో హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం. నయనతార ప్రధాన హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రియమణి మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. దీనితో పాటు మైదాన్ మూవీలో అజయ్ దేవ్ గణ్ కి జంటగా చేస్తున్నారు.

priyamani stylish look 6
priyamani stylish look 6