Pragya Jaiswal: అఖండ విజ‌యం ప్ర‌గ్యా ముఖంలో కొత్త క‌ళ‌ని తీసుకొచ్చిందిగా..!

Pragya Jaiswal: కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్నఅందాల హీరోయిన్ ప్ర‌గ్యా జైస్వాల్ . ఈ సినిమా తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు.

Pragya Jaiswal New Stylish Pics
Pragya Jaiswal New Stylish Pics

2014లో విడుదలైన బైలింగ్వల్ మూవీ డేగ ప్రగ్యా జైస్వాల్ మొదటి చిత్రం. తమిళంలో విరాట్టుగా విడుదలైంది. ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేసిన ఆమెకు విజయం దక్కలేదు. కంచె చిత్రంతో ఈ అమ్మ‌డికి వ‌రుస ఆఫ‌ర్స్ ద‌క్కాయి.

Pragya Jaiswal New Stylish Pics
Pragya Jaiswal New Stylish Pics

మంచు మనోజ్ నటించిన గుంటూరోడు, ధరమ్ సరనస చేసిన నక్షత్ర భారీ ప్లాప్స్ గా నిలిచాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు, ఆమెను కూడా ఫేమ్ తేలేకపోయింది. దీనితో ప్రగ్యా డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. ఎన్నో ఆశలతో మంచు విష్ణు ఆచారి అమెరికా యాత్ర మూవీ చేశారు. ప్రగ్యా కెరీర్ లో అదొక డిజాస్టర్ గా నిలిచింది.

Pragya Jaiswal New Stylish Pics
Pragya Jaiswal New Stylish Pics

ప్రగ్యా కెరీర్ అయోమయంలో పడగా… అఖండ మూవీలో ఛాన్స్ దక్కించుకొని… షాక్ ఇచ్చింది. అఖండ ఆఫర్ తో ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ అసలు సజీవంగా నిలిచాయి. అఖండ మంచి విజయం సాధించిన నేపథ్యంలో, ఆమెకు ఆఫర్స్ దక్కే అవకాశం కలదు. అదే ఆనందంతో ఫొటోషూట్ చేసింది.

Pragya Jaiswal New Stylish Pics
Pragya Jaiswal New Stylish Pics

ప్ర‌గ్యా జైస్వాల్ బ్లాక్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ ఇస్తూ మ‌తులు పోగొట్టింది. ప్రగ్యా క్యూట్ లుక్స్‌కి అంద‌రి మ‌తులు పోతున్నాయి. చాలా అందంగా ఉన్నావంటూ కామంట్స్ పెడుతున్నారు.