Posani KrishnaMurali: ప‌వ‌న్ సైకో.. ర‌క్త క‌న్నీరు పెట్టుకుంటావు అంటూ పోసాని సంచల‌న వ్యాఖ్య‌లు

Posani KrishnaMurali: సినీ న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తెగ విరుచుకుప‌డుతున్నాడు.సోమవారం ప్రెస్ మీట్ పెట్టి విమ‌ర్శ‌లు కురిపించిన పోసాని, మంగ‌ళ‌వారం ప్రెస్ క్ల‌బ్‌లో మీటింగ్ పెట్టి ప‌వ‌న్‌ని ఏకి పారేశాడు. దమ్ము, ధైర్యం ఉంటే తనను ఎదుర్కోవాలే తప్ప, తన కుటుంబ సభ్యులను దుర్భాషలాడేలా పవన్‌ తన ఫ్యాన్స్‌ను పురి గొల్పడం దిగజారుడుతనమని అన్నారు.

Posani Krishna Murali Shocking Comments On Pawan Kalyan
Posani Krishna Murali Shocking Comments On Pawan Kalyan

పవన్ ను విమర్శించినందుకు ఆయన ఫ్యాన్స్ తన ఫ్యామిలీని అమ్మానా బూతులు తిడుతూ వేల కొలదీ ఫోన్ కాల్స్ మెసేజ్ లు చేస్తున్నారని చెబుతూ పోసాని ఆవేశంగా మాట్లాడారు. రాజకీయాలకు ఇంట్లో వాళ్లకు సంబంధం ఏంటని.. చిరంజీవి కూతురు విషయంలో చావు దాకా వెళ్ళొచ్చానని.. కేశినేని మంచోడు కాబట్టి తనను వదిలేసాడు అని.. అప్పుడు పవన్ ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. పవన్ ఒక సైకో అని.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా సైకోలుగా ప్రవర్తిస్తున్నారంటూ పోసాని విమర్శలు చేశారు.

ఇప్పటి వరకు ఎన్నడూ పవన్ కళ్యాణ్ పెళ్లిల్ల గురించి కానీ.. అతను మోసం చేసిన వాళ్ళ గురించి కానీ నేను మాట్లాడలేదు. ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి అతను ఓ సైకోలా మారిపోయి.. ఎవరు విమర్శించినా వాళ్ళని ఫ్యాన్స్ ద్వారా టార్గెట్ చేయిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అనే సైకో వెదవకి చెప్తున్నా.. ఒరేయ్ సైకో వెదవ నీకూ ఓ ఆడపిల్ల ఉంది.. ఆ పిల్ల పెద్దదవుతుంది.. గుర్తుపెట్టుకో నేను బతికే ఉంటా.. రక్త కన్నీరు పెట్టుకుంటావు దరిద్రపు నా కొ*కా. నా భార్యను అన్ని మాటలు అన్నందుకు నిన్ను ఏమైనా అనొచ్చురా” అంటూ పోసాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

పవన్ నువ్వు నాగరిక నేర్చుకో మానవత్వం తెలుసుకో.. ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకో. అయినా నీకేం తెలుసురా ఆడవాళ్లని గౌరవించడం. నువ్వు పుల్లకి చీర కట్టినా అమ్మాయేమో అని చీర ఎత్తి చూస్తావ్. నీచుడా.. నీకు చేతకాక పోతే రాజకీయాల నుంచి వెళ్ళిపోయి నీ చావు నువ్వు చావు. ఇలా మాట్లాడినందుకే కదా అప్పట్లో శ్రీశ్రీ ని కొట్టారు. 30ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా ఏనాడు అసభ్యంగా మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతుంది అసభ్యం కాదు.. బాధ.

సేమ్ ఆన్ యూ పవన్ కళ్యాణ్. ఒక సిగ్గు లేని నా కొకా. ఆడదాన్ని అడ్డం పెట్టుకొని నన్ను డీ మోరలైజ్ చేయాలి అనుకున్నావ్ రా. నువ్వు రేపు నీ ఫ్యాన్స్ తో చంపించినా సరే.. నా డెడ్ బాడీ లేచి నిన్ను తిట్టుద్ది కొకా. ఇది ఇలాగే కొనసాగుద్ది. నువ్వు ఎన్నిసార్లు తప్పు చేస్తే అన్నిసార్లు నిన్ను అడుగుతా. ఎందుకంటే నువ్ ఒక పార్టీ పెట్టిన పొలిటీషియన్. అందుకే ప్రశ్నించే హక్కు నాకు ఉంది రా.. నీ ఫ్యాన్స్ తో నా భార్యను తిట్టిస్తావా.. నీ ఫ్యాన్స్ కి అమ్మలు అక్క చెల్లెల్లు ఉండరా? నేను ఏదైనా తప్పు చేస్తే తప్పు అని నన్ను రియలైజ్ చేయండి. కాళ్లకు దణ్ణం పెడతా. నువ్వు సన్నాసివి.. పిరికివాడివి.

దిండు కింద రివాల్వర్ పెట్టుకొని నిద్ర పోయే వెదవవి నువ్వు. నా లైఫ్ లో నీలాంటి వరస్ట్ పొలిటీషియన్ ని చూడలేదు. నరకాసురుడికో హిరణ్యకశిపుడుకో కంసుడికో కన్క్లూజన్ ఇవ్వొచ్చు కానీ.. ఇలాంటి జీవశ్చవాలకు కన్క్లూజన్ ఉండదు” అని పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేస్తున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు దాడులు చేసే ప్ర‌య‌త్నం చేశారు.