Poonam: క్లీవేజ్ షోతో పిచ్చెక్కిస్తున్న పూన‌మ్.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్

Poonam: పూనమ్ బజ్వా.. ఈ అమ్మ‌డు సినిమాల‌తో పెద్ద‌గా అలరించ‌క‌పోయిన సోష‌ల్ మీడియా ద్వారా తెగ సంద‌డి చేస్తుంటుంది. ఈ అమ్మ‌డికి తెలుగులో కొన్ని సినిమాల్లో చేసినప్పటికి పెద్దగా పేరు రాలేదు. నాగార్జున హీరోగా చేసిన బాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసి మంచి పేరు తెచ్చుకున్న అవకాశాలు రాలేదు.

TheNewsQube-
poonam stunning lool3
poonam stunning lool3

దాంతో తమిళంలోకి వెళ్లి అక్కడ సినిమాలు చేసుకుంటుంది. ఇటీవలే ఈ భామకు తెలుగు బిగ్ బాస్ నాలుగో సీజన్ నుంచి ఆఫర్ వచ్చిందని వార్తలు వచ్చాయి. ఇక ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

poonam stunning lool2
poonam stunning lool2

తాజాగా క్లీవేజ్ షోతో కేక పెట్టించింది. పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేసింది. పూన‌మ్ క్యూట్ లుక్స్ చూసి కుర్ర‌కారు పిచ్చెక్కిపోతున్నారు. అందాల ముద్దుగుమ్మ పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

poonam stunning lool1
poonam stunning lool1

పూన‌మ్‌కి టాలీవుడ్ లో పెద్దగా విజయాలు లేవు. అయినప్పటికీ ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉండే అందాలతో కుర్రాళ్లని ఆకర్షించింది. ఇప్పటికి 36 ఏళ్ల వయసులో కూడా పూనమ్ బజ్వా హాట్ లుక్ మైంటైన్ చేస్తోంది. కానీ హీరోయిన్ గా మాత్రం రేసులో బాత్ వెనుకబడిపోయింది. చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది.

poonam stunning lool
poonam stunning lool

నవదీప్ హీరోగా 2005లో విడుదలైన ‘మొదటి సినిమా’ చిత్రంతో పూనమ్ హీరోయిన్ గా మారారు. ఆ తరువాత నాగార్జున హీరోగా తెరకెక్కిన బాస్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఆ సినిమా యావరేజ్ టాక్ తో ముగిసింది