Poonam Bajwa : పూనమ్ బాజ్వా.! పొట్టి నిక్కరులో సెగలు రేపుతున్న బొద్దుగుమ్మ.!
NQ Staff - December 28, 2022 / 08:08 AM IST

Poonam Bajwa : వింటర్లో ఎండ కోసం ప్రతి ఒక్కరూ తపించి పోతుంటారు. అలాగే, ముద్దుగుమ్మ పూనమ్ బాజ్వా కూడా చలి పులి గిలి పెడుతుండడంతో, భానుడి లేలేత కిరణాలను తన కౌగిలిలో బంధించేందుకు బాల్కనీలోకి వచ్చింది.
అంతలా చలి పుడుతోంటే, ఒంటి నిండా బట్టలతో కప్పుకోవాలిగా. నో వే.! ముద్దుగుమ్మల డైరీలో అస్సలు లేనే లేని పదం ఏదైనా వుందంటే అది ఇదే, నిండుగా బట్టలేసుకోవడం.
చలి పులి.. పూనమ్ బిగి బిగి కౌగిలి.!
పూనమ్ బాజ్వాకి అయితే అస్సలు తన హిస్టరీలోనే లేని పదం అది. అందుకే ఇలా పొట్టి నిక్కరేసుకుని, తన చలి గిలిని తీర్చేయమని, సూర్యా రావును అడుగుతోంది.
పాప అందాల వేటుకు, భానుడు కూడా తనలో వేడి మరింత పెంచుకుంటూ ఎగసి ఎగసి పైకెక్కుతున్నాడు. చూస్తున్నారుగా, భానుడి కౌగిలింతలతో పూనమ్ అందాలు ఎంతలా మెరిసిపోతున్నాయో.
ఈ చలి గిలి రొమాంటిక్ అప్పీల్‌ని కెమెరాలో బంధించేసి, కుర్రకారులో సెగలు పుట్టించేయాలనుకుంటోంది పూనమ్ బాజ్వా. అస్సలు ఆలస్యం చేయకుండా తన హాట్ హాట్ అందాల పోజుల్ని నెట్టింట్లో పోస్ట్ చేసింది పూనమ్ బాజ్వా. ఇంకేముంది, ఈ ఫోటోలకు కుర్రకారు వి వన్నా ఫాలో పాలో.. అంటూ ఫైరింగ్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.