Poonam Bajwa: స్విమ్మింగ్ సూట్‌లో కాక రేపుతున్న పూన‌మ్

Poonam Bajwa: పూనమ్ బజ్వా ‘మొదటి సినిమా’తో 2005లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా కూడా ఈ భామకు సరైన బ్రేక్ రాలేదు. కింగ్ నాగార్జున బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత కొంత కాలం టాలీవుడ్ కు దూరమైంది.

Poonam Bajwa Latest Stills in Swim Suit
Poonam Bajwa Latest Stills in Swim Suit

ఆ మధ్యన పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసింది. మళ్ళీ టాలీవుడ్ లో పూనమ్ బజ్వా ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ అమ్మడు. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ కేక లుక్స్‌తో చంపేస్తుంటుంది. పూన‌మ్ బ‌జ్వాని హాట్ లుక్స్‌లో చూసి ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్దులు అవుతున్నారు.

Poonam Bajwa Latest Stills in Swim Suit
Poonam Bajwa Latest Stills in Swim Suit

తాజాగా పూన‌మ్ స్విమ్ సూట్‌లో మెరిసింది. పూన‌మ్ హాట్ లుక్స్ నెటిజ‌న్స్ థ్రిల్ అవుతున్నారు. పూన‌మ్ చంపేస్తున్నావుగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తొడ అందాలు అయితే కుర్రాళ్ళు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. క్యూట్ గా ఉంటూనే హాట్ లుక్ తో కేకపెట్టిస్తోంది పూనమ్ బజ్వా.

Poonam Bajwa Latest Stills in Swim Suit
Poonam Bajwa Latest Stills in Swim Suit