Poonam bajwa: బ‌బ్లీ బ్యూటీ పూన‌మ్ బ‌జ్వా అందాల‌తో మ‌త్తెక్కిస్తుందిగా..!

Poonam bajwa: పూనమ్ బజ్వా.. ఈ పేరు వింటే ఇప్పుడు సోషల్ మీడియా అంతా హీటెక్కిపోతోంది. ‘మొదటి సినిమా, బాస్, పరుగు’ వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న పూనమ్ బజ్వా.. ఇటీవల తన ప్రియుడు సునీల్ రెడ్డి (తిక్క మూవీ దర్శకుడు)ని వివాహం చేసుకున్నట్లుగా తెలిపింది. అంతేకాదు, ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఉన్న కొన్ని ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

poonam bajwa cute pics1
poonam bajwa cute pics1

పెళ్లికి ముందు కాస్త పద్దతిగా, ముద్దుగుమ్మగా పేరు తెచ్చుకున్న పూనమ్ బజ్వా.. పెళ్లి తర్వాత మాత్రం అస్సలు తగ్గేదే..లే అన్నట్లుగా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. ఆ మధ్యన పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసింది. మళ్ళీ టాలీవుడ్ లో పూనమ్ బజ్వా ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ అమ్మడు.

లేటెస్ట్ గా పూనమ్ బజ్వా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఇందులో పూనమ్ బజ్వా హాట్ నెస్ తో కట్టిపడేస్తుంది. ఈ పిక్స్ సోష‌ల్ మీడియాని తెగ షేక్ చేస్తున్నాయి.

పూనమ్ బజ్వా ప్రస్తుతం మంచి ఆఫర్ కోసం సెర్చ్ చేస్తోంది. అవకాశం దక్కితే మునుపటిలా వెండి తెరపై అందాలు ఆరబోయడానికి రెడీగా ఉంది. సోషల్ మీడియాలో చేస్తున్న ఈ గ్లామర్ రచ్చ అంతా ఆ ప్రయత్నాల్లో భాగమే అని చెప్పొచ్చు.

poonam bajwa cute pics
poonam bajwa cute pics

ఇదిలా ఉండగా బాస్, పరుగు, ప్రేమంటే ఇంతే.. ఆమె తెలుగులో నటించిన చెప్పుకోదగ్గ చిత్రాలు. పరుగులో ఇంటి నుంచి వెళ్ళిపోయి ప్రేమ వివాహం చేసుకున్న అమ్మాయిగా బాగా నటించింది. బాస్ లో మాత్రమే గ్లామర్ ఒలక బోసే అవకాశం దక్కించుకుంది.