Pooja Hegde: టూ పీస్ బికినీలో ర‌చ్చ చేసిన పూజా హెగ్డే.. చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియో

Pooja Hegde: అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే.. వ‌ర్క్‌కి కాస్త గ్యాప్ ఇచ్చి మాల్దీవుల‌కి చెక్కేసిన విష‌యం తెలిసిందే. బికినీలో ఈ ముద్దుగుమ్మ చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. . స్విమ్మింగ్‌ పూల్స్ లో జలకాలాడుతూ పండగా చేసుకుంటుంది. బికినీలో పరువాలు పోతుంది.

pooja hegde stunning looks
pooja hegde stunning looks

తడిసిన అందాలతో పూజా పంచుకుంటున్న ఈ బికినీ పిక్స్ నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. పైగా గ్యాప్‌ లేకుండా ఆమె తన సెక్సీ ఫోటోలను పంచుకుంటున్న నేపథ్యంలో కుర్రాళ్లకి మైండ్‌ బ్లాంక్‌ అయిపోతుంది. అసలైన అందాలను చూపిస్తూ బీచ్‌లో హోయలుపోయింది. వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో నెటిజన్లు ఎగబడుతున్నారు. పూజా అందాలను ఆస్వాధించేందుకు పోటీ పడుతుండటం విశేషం.

థండర్‌ థైస్‌తో కూడా పిచ్చెక్కించింది పూజా. బికినీలో తన థైస్‌ చూపిస్తు ఆమె వేసిన డాన్స్ వీడియో నెట్టింట దుమారం రేపుతుంది. అంతేకాదు పూజా థైస్‌కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. థండర్‌ థైస్‌ అదరహో అంటూ కామెంట్లు చేస్తుండటం విశేషం.

మొత్తంగా గత నాలుగు రోజులుగా కుర్రాళ్లకి తన అందాల విస్పోటనంతో చెమటలు పట్టిస్తుంది పూజా. పూజా మిస్ ఇండియా పోటీలలో 2009 లో పాల్గొన్నా మొదటి రౌండ్స్ లోనే ఎలిమినేట్ అయిపోయింది. అయితే 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది.

ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ.. ప్రభాస్‌తో రాధేశ్యామ్‌లో నటిస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఇప్పటికే ప్రేరణగా విడుదలైన పూజా హెగ్డే లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’లో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే యేడాది ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు