Pooja hegde: పూజా హెగ్డే అందాల ఆర‌బోత పీక్స్‌లో ఉందిగా…!

pooja hegde: టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే గ‌త కొద్ది రోజులుగా త‌న అంద‌చందాల‌తో పిచ్చెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. వ‌ర్క్ బ్రేక్ తీసుకున్న పూజా మాల్దీవులకి వెళ్లి ఫుల్‌గా చిల్ అయి వ‌చ్చింది. ఆమె ఫొటోలు నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలో కూడా తన ఫాలోవర్స్ సంఖ్య అంతకంతకూ పెంచుకుంటూనే ఉంది. ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి.

pooja hegde stunning look
pooja hegde stunning look

ఇటీవల బికినీలో హాట్ స్టిల్ ను సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా, అవి తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. తాజాగా మ‌రో హాట్ ఫొటో షేర్ చేసింది పూజా. ఇందులో తొడ అందాల‌తో పాటు పిరుదులు కనిపించేలా ఫొటోల‌కు ఫోజులిచ్చింది. ఈ పిక్స్ చూసి అంద‌రు మైమ‌ర‌చిపోతున్నారు. ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

pooja hegde stunning look1
pooja hegde stunning look1

ఒక లైలా కోసం సినిమా తో వెండితెరకు పరిచయం అయిన బుట్టబొమ్మ ఆ తర్వాత ముకుందా సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది. ఇక ఆ తర్వాత రెండేళ్లకు బాలీవుడ్ లో నటించే అవకాశం దక్కించుకుంది మొహంజదారో సినిమా అప్పట్లో భారీ అంచనాలతో విడుదలైంది. కానీ ఆ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలవడంతో అమ్మడికి ఒక్కసారిగా వచ్చిన ఆఫర్స్ కూడా మళ్ళీ వెనక్కి వెళ్లిపోయాయి.

అరవింద సమేత, మహర్షి గద్దలకొండ గణేష్ సినిమాలు కూడా మంచి క్రేజ్ ను అందించాయి. మధ్యలో రంగస్థలం సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్ తో మంచి గుర్తింపు పొందింది. ఇక అల వైకుంఠపురములో సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలువగా ఇటీవల వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు అందుకుంది.

pooja hegde stunning look2
pooja hegde stunning look2

ప్రస్తుతం బుట్టబొమ్మ చేతిలో పెద్ద సినిమాలే ఉన్నాయి. బాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. రణ్ వీర్ తో పాటు సల్మాన్ ఖాన్ తో కూడా సినిమాలు చేయబోతోంది. ఇక తెలుగులో అయితే రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. తమిళంలో విజయ్ తో బీస్ట్ సినిమా చేస్తోంది. ఈ సినిమాలన్నీ కూడా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి వీటి రీజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.