Pooja Hegde: షార్ట్ డ్రెస్‌లో పూజా క్యూట్ లుక్స్.. ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Pooja Hegde:బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా పాటతో ప్రేక్షకులను బుట్టలో వేసుకొని అభిమానులుగా మార్చేసుకున్న నటి పూజా హెగ్డే. ఈ అమ్మ‌డు ట్రెండీ దుస్తుల‌లో ఈ మ‌ధ్య తెగ సంద‌డి చేస్తుంది. ‘ఒకలైలా కోసం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార పూజాహెగ్డే. తొలిసినిమాతోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకుంది.

Pooja Hegde Latest STUNNING Looks
Pooja Hegde Latest STUNNING Looks

అనతికాలంలోనే అగ్ర కథానాయికల జాబితాలో చోటు దక్కించుకున్న ఈ చిన్నది టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడింది. ఓవైపు గ్లామర్‌ పాత్రల్లో నటిస్తూనే మరోవైపు నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రల్లో నటిస్తూ నెం1 రేసులో దూసుకుపోతోంది. పూజా ప్రస్తుతం ‘ఆచార్య’, ‘రాధే శ్యామ్‌’ ‘బీస్ట్‌’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలన్నీ పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమాలే.

Pooja Hegde Latest STUNNING Looks
Pooja Hegde Latest STUNNING Looks

త్వ‌ర‌లో మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో పూజా నటించ‌నుంది హరీష్‌ శంకర్‌, పవన్‌ కళ్యాణ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో పూజాను హీరోయిన్‌గా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేఈ ముద్దుగుమ్మ ఎప్ప‌టిక‌ప్పుడు ట్రెండీ లుక్స్‌తో అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది.

Pooja Hegde Latest STUNNING Looks
Pooja Hegde Latest STUNNING Looks

తాజాగా పూజా షార్ట్ డ్రెస్‌లో హోయ‌లు పోతూక‌నిపించి అందరిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. పూజా క్యూట్ లుక్స్ చూసి ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. పూజా అందం అద‌రింద‌ని కామెంట్స్ పెడుతున్నారు.

Pooja Hegde Latest STUNNING Looks
Pooja Hegde Latest STUNNING Looks