Pooja Hegde: అంద‌మైన శిల్పంలా క‌నిపిస్తున్న పూజా హెగ్డే.. మేడం లుక్స్ అదుర్స్..!

Pooja Hegde: ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉన్న పూజా హెగ్డే.. కుర్ర‌కారుకి స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మారింది. ఒకలైలా కోసం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూజాహెగ్డే ఆ సినిమాలో తనదైన అందం, నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా త‌ర్వాత వరుస అవకాశాలను సొంతం చేసుకుంది. అనతికాలంలోనే అగ్ర కథానాయికల జాబితాలో చోటు దక్కించుకున్న ఈ చిన్నది టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడింది.

Pooja Hegde Latest Dazzling Photos
Pooja Hegde Latest Dazzling Photos

ఓవైపు గ్లామర్‌ పాత్రల్లో నటిస్తూనే మరోవైపు నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రల్లో నటిస్తూ నెం1 రేసులో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పూజా నటించేవన్ని భారీ చిత్రాలే కావడం విశేషం. పూజా ప్రస్తుతం ‘ఆచార్య’, ‘రాధే శ్యామ్‌’ ‘బీస్ట్‌’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలన్నీ పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమాలు కావ‌డం విశేషం. మ‌హేష్ బాబు- త్రివిక్ర‌మ్ సినిమాతో పాటు హ‌రీష్ శంక‌ర్- ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలోను న‌టిస్తుంది పూజా.
Pooja Hegde Latest Dazzling Photos
Pooja Hegde Latest Dazzling Photos

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పూజా హెగ్డే.. ఈ మ‌ధ్య త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. గ్లామ‌ర‌స్ ఫొటో షూట్స్ కేక పెట్టిస్తుంటుంది. తాజాగా పూజా షేర్ చేసిన ఫొటోలు చూస్తుంటే ఇందులో ఆ అమ్మ‌డు గ్లామ‌ర్ డాల్‌లా క‌నిపిస్తుంది. పూజాని ఇలా చూసి అందరి మ‌తులు పోతున్నాయి.
Pooja Hegde Latest Dazzling Photos
Pooja Hegde Latest Dazzling Photos