Pooja Hegde: పూజా హెగ్డే క్యూట్ లుక్స్‌తో కేక పెట్టిస్తుందిగా..!

Pooja Hegde: టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉన్న పూజా హెగ్డే ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు సోష‌ల్ మీడియాలోను తెగ సంద‌డి చేస్తుంది. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో పూజా హాట్ టాపిక్ గా మారుతోంది. సౌత్ లో పూజా అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు.

Pooja Hegde Latest Cute Look Photos
Pooja Hegde Latest Cute Look Photos

పూజా హెగ్డే క్యూట్ లుక్, సెక్సీ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఈ అమ్మ‌డు దైవ భ‌క్తిలో మునిగింది. కాశీ విశ్వనాథుని సన్నిధికి చేరి, గంగాతీరంలో శివ నామస్మరణ చేసింది. గంగా హారతిలో పాల్గొని దైవచింతనలో మునిగింది.

Pooja Hegde Latest Cute Look Photos
Pooja Hegde Latest Cute Look Photos

గంగానది తీరంలో పూజా హెగ్డే సోదరుడితో కలిసి అక్కడి ప్రాంతాలను చుట్టేసింది. లైఫ్ ఆఫ్ పూ ఇలానే ఉంటుందని గంగానదిలో షికార్లు కొడుతున్న ఫోటోలను షేర్ చేసింది.ఆ త‌ర్వాత కొన్ని క్యూట్ పిక్స్ షేర్ చేసింది పూజా. రోజా పువ్వు ప‌ట్టుకొని క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో కేక పెట్టిస్తుంది. ఇవి నెటిజ‌న్స్‌ని ఎంత‌గ‌నో ఆక‌ట్టుకుంటున్నాయి.

Pooja Hegde Latest Cute Look Photos
Pooja Hegde Latest Cute Look Photos

పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు వస్తోంది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అనే చిత్రం గత కొన్ని రోజులుగా వాయిదాలు పడుతూనే వస్తోంది. చిట్టచివరకు అక్టోబర్ 15న ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఇక అవి కాకుండా ఆచార్య, రాధే శ్యామ్ సినిమాలతో పూజా హెగ్డే తన మ్యాజిక్‌ను చూపించేందుకు రెడీ అవుతోంది.