Pooja hegde: మ‌తులు పోగొట్టే అందాల‌తో పిచ్చెక్కిస్తున్న పూజా హెగ్డే

Pooja hegde: ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న పూజా హెగ్డే మాల్దీవుల వేదిక‌గా తెగ రెచ్చిపోతుంది. కొన్నాళ్లుగా రాధే శ్యామ్, ఆచార్య, బ్యాచ్‌లర్ ఇలా వరుసబెట్టి షూటింగ్‌లో బిజీగా మారింది. అయితే ఇప్పుడు కాస్త బ్రేక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. పూజా హెగ్డే ఇప్పుడు విజయ్, సల్మాన్ ఖాన్ వంటి హీరోల సరసన నటించబోతోంది. అయితే ఆ సినిమా షూటింగ్‌లకు ఇంకా సమయం ఉంది.

pooja hegde cute pics2
pooja hegde cute pics2

ఖాళీగా దొరికిన ఈ సమయంలో కాస్త రెస్ట్ తీసుకుందామని అనుకుందో ఏమో గానీ నిన్న మాల్దీవులకు చెక్కేసింది. ఇక అక్కడ ఈ బుట్టబొమ్మ ఫుల్ చిల్ అవుతోంది. బికినీలో పూజా హెగ్డే దుమ్ములేపుతోంది. పూజా హెగ్డే బికినీ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి. ఆమె థైస్ మీద ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.

pooja hegde cute pics1
pooja hegde cute pics1

పూజా హెగ్డే బికినీ అందాలు మాత్రం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారాయి. తను దిగిన రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఫుడ్.. ఇలా అన్నింటినీ ఫొటోలు తీసి అభిమానులతో షేర్ చేసుకుంటోంది. అభిమానులు గతంలో పూజా హెగ్డే బికినీ ఫొటోలు అడ‌గ‌గా రెచ్చిపోయి షేర్ చేస్తుంది.

pooja hegde cute pics
pooja hegde cute pics

ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది పూజాహెగ్డే. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్ లో ఆమె పాల్గొనబోతోంది. ప్రభాస్ తో కలిసి దేశంలోని పలు కీలక నగరాల్లో ప్రచార పర్యటనలు చేయబోతోంది. దీంతో పాటు ఆచార్య ప్రమోషన్ కూడా పెండింగ్ లో ఉంది. ఇక ఆమె నటిస్తున్న బీస్ట్ సినిమా సెట్స్ పై ఉంది

మాల్దీవులు విహారయాత్ర పూర్తయిన వెంటనే తిరిగి తన సినిమా పనుల్లో బిజీ అయిపోతుంది ఈ బ్యూటీ. వచ్చే ఏడాది కూడా ఆమె తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉండబోతోంది. మహేష్-త్రివిక్రమ్ సినిమా అందులో ఒకటి.