Pooja hegde: వైట్ బికినీలో విధ్వంసం సృష్టిస్తున్న‌ పూజా హెగ్డే.. క్యూట్‌గా ఉంది క‌దా..!

Pooja hegde: అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే.. ఈమధ్య తెగ వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. అద్భుతమైన నటనను కనబరుస్తూ ఆకట్టుకుంటోంది. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ఇలా చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయిన ఈ భామ.. సోషల్ మీడియాలో సైతం భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

pooja hegde cute pics viral2jpg
pooja hegde cute pics viral2jpg

తెలుగులో డీజే సినిమాతో హిట్స్ అందుకోవడం మొదలుపెట్టిన పూజా హెగ్డే ‘అరవింద సమేత.. వీరరాఘవ’తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వరుసగా ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘అల.. వైకుంఠపురములో’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి హిట్లను అందుకుని ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ అయింది. భారీ రెమ్యూనరేషన్‌ అందుకుంటూ షాకిస్తోంది.

pooja hegde cute pics viral1jpg
pooja hegde cute pics viral1jpg

పూజా హెగ్డే ఇప్పటికే ప్రభాస్ నటిస్తోన్న ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ షూటింగ్‌లను కూడా కంప్లీట్ చేసేసింది. కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తోన్న చిత్రంలోనూ హీరోయిన్‌గా చేస్తోంది. వీటితో పాటు హరీశ్ – పవన్ కలయికలో వచ్చే సినిమాతో పాటు త్రివిక్రమ్ – మహేశ్ కాంబోలో రానున్న ప్రాజెక్టులోనూ నటిస్తూ హవాను చూపిస్తోంది.

pooja hegde cute pics viral
pooja hegde cute pics viral

వరుస సినిమా షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది.

ప్ర‌స్తుతం మాల్దీవుల‌లో ఉన్న పూజా హెగ్డే తన కిల్లర్ అండ్ బోల్డ్ లుక్స్‌తో ఫ్యాన్స్ హార్ట్ బీట్‌ను పెంచుతుంది. హాట్ హాట్ అందాలతో అభిమానుల హృదయాలను గాయపరుస్తుంది… బోల్డ్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే అవి వైరల్ అయ్యాయి.