Poonam Bajwa: పూన‌మ్ బ‌జ్వా ఇలా రెచ్చిపోతుందేంటి.. అందాల‌కు అంద‌రు ఫిదా కావ‌ల్సిందే..!

Poonam Bajwa: ‘మొదటి సినిమా’తో తెరంగేట్రం చేసిన పూనమ్.. ఇందులో అందాల ఆర‌బోత‌తో నానా ర‌చ్చ చేసింది. ఇందులో గ్లామ‌ర్ ఒల‌క‌పోసిన కూడా ఈ అమ్మడు అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఇక నాగార్జున సూపర్ హిట్ సినిమా బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లోనే మంచి బ్లాక్ బస్టర్ సినిమా ఇది. ఈ సినిమాలో శ్రియ, నయనతార హీరోయిన్లుగా నటించగా కీలక పాత్రలో పూనమ్ బజ్వా నటించి ప్రేక్షకులను మెప్పించింది.

Ponnam Bajwa Latest Beautiful Photos
Ponnam Bajwa Latest Beautiful Photos

బాస్ సినిమా కూడా పూన‌మ్‌కి పెద్ద‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చిపెట్ట‌లేక‌పోయింది. దీంతో ఈ అమ్మ‌డు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలతో నెటిజెన్లను ఎంతో ఆకట్టుకుంటుంది. న‌డుము అందాలు, తొడ‌, ఎద అందాలు షేర్ చేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు అంద‌రి అటెన్ష‌న్ త‌న వైపుకు తిప్పుకుంటూ ఉంటుంది.తాజాగా పూన‌మ్ బ‌జ్వా తొడ అందాల‌తో కైపెక్కిస్తుంది.

Ponnam Bajwa Latest Beautiful Photos
Ponnam Bajwa Latest Beautiful Photos

మొదటి సినిమా’తో 2005లో తెరంగేట్రం చేసింది పూనమ్. ఆ త‌ర్వాత ఒక్క‌టంటే ఒక్క హిట్ కూడా ఈమె ఖాతాలోకి రాలేదు. దీంతో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌కి కూడా సై అంది. హీరోయిన్‌గా చేస్తూనే పరుగు సినిమాలో హీరోయిన్ అక్కగా నటించింది.ఆ తర్వాత పలు కన్నడ, తమిళం, మలయాళ చిత్రాల్లో నటించింది పూనమ్. ప్ర‌స్తుతం సినిమాల క‌న్నా కూడా ఫొటో షూట్స్‌తోనే అంద‌రి మ‌న‌సులు దోచుకుంటూ ఉంటుంది.

Ponnam Bajwa Latest Beautiful Photos
Ponnam Bajwa Latest Beautiful Photos