Poll : బిగ్ బాస్ హోస్ట్ గా ఇక నాగార్జున వద్దు సమంత కావాలి అని మీరు అంటున్నారా ..?

Admin - October 28, 2020 / 12:30 PM IST

Poll : బిగ్ బాస్ హోస్ట్ గా ఇక నాగార్జున వద్దు సమంత కావాలి అని మీరు అంటున్నారా ..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తనదైన హోస్టింగ్ తో వీకెండ్ ఎపిసోడ్లను నాగార్జున రక్తి కట్టిస్తున్నారు. శని, ఆదివారాలలో కేవలం నాగార్జున కోసమే బిగ్ బాస్ షోను చూసే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. అయితే నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మనాలీ వెళ్లడంతో కోడలు పిల్ల సమంత ఆదివారం రోజున బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వచ్చింది.

Poll On bigg boss telugu host samantha

Poll On bigg boss telugu host samantha

మల్టీ టాలెంటెడ్ అయిన కోడలు పిల్ల సమంత.. ముద్దు ముద్దుగా మాట్లాడి బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ చేసింది. దసరా స్పెషల్ గా నాలుగు గంటలు ప్రసారం అయినా బిగ్ బాస్ షోలో సమంత దుమ్ములేపింది. ఇక ఈ షో ని చూసిన వారంతా రాబోయే ఎపిసోడ్లకు, సీజన్ 5 కు సమంతనే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నారు. అయితే మరికొందరు మాత్రం సమంత హోస్టింగ్ బాగానే చేసినా కంటెస్టెంట్లు కష్టాలు చెబితే కరిగిపోతుందని హోస్ట్ అలా ఉండకూడదని చెబుతున్నారు. మరి బిగ్ బాస్ షోకు ఎవరు బెస్ట్ హోస్ట్ అనే విషయం ఓటు వేసి మీరే చెప్పండి

[yop_poll id=”1″]

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us