Payal: పాయ‌ల్ మొత్తం విప్పి చూపిస్తుందిగా.. హాట్ లుక్స్‌కి హీటెక్కిపోతున్న ఫ్యాన్స్

Payal: అందాల ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంతో అభిమానుల‌ని అల‌రించిన విష‌యం తెలిసిందే. నెగెటివ్ షేడ్‌లో క‌నిపిస్తూ కేక పెట్టించింది పాయ‌ల్. తొలి సినిమాతోనే తనదైన నటన, అందంతో ఆకట్టుకుందీ ఉన్నది. ఓవైపు నెగిటివ్‌ షేడ్స్‌లో ఉన్న పాత్రలో కనిపిస్తూనే మరోవైపు తన అందంతో కుర్రకారును గుండెల్లో గిలిగింతలు పెట్టించిందీ బ్యూటీ. ఈ సినిమా విజయంతో టాలీవుడ్‌లో ఈ అందాల భామ పేరు ఒక్కసారిగా మార్మోగింది.

payal-stunning-looks1
payal-stunning-looks1

ఎన్టీఆర్‌ కథానాయకుడు, వెంకీ మామ, డిస్కో రాజా వంటి పెద్ద సినిమాల్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన ‘అనగనగా ఓ అతిథి’ అనే సినిమాతోనూ ఆకట్టుకుందీ బ్యూటీ. ఇదిలా ఉంటే సినిమాలతో నిత్యం బిజీగా గడిపే పాయల్‌ సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో షేర్ చేసే ఫొటోల‌కు నెటిజ‌న్స్ పిచ్చెక్కిపోతుంటారు. తాజాగా ఈ అమ్మ‌డు జాలీల డ్రెస్ వేసుకొని అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేసింది. ఎద అందాల‌ని చూసి అభిమానులు మైమ‌ర‌చిపోతున్నారు. ఈ అందాల‌కు రాత్రి నిద్ర కూడా ప‌ట్ట‌దేమో అని కామెంట్స్ చేస్తున్నారు.

payal-stunning-looks2
payal-stunning-looks2

జయాపజయాలతో సంబంధం లేకుండా పాయ‌ల్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆమె పర్ఫెక్ట్ కర్వ్డ్ ఫిగర్ కి మిలియన్స్ లో ఫ్యాన్స్ ఉన్నారు. సరైన హిట్ తగలక వెనుకబడిపోయింది కానీ… ఆమె అందానికి టాలీవుడ్ లో స్టార్ గా ఒక ఊపు ఊపాల్సింది. వచ్చిన అవకాశాలు కాదనకుండా చేసుకుంటూ పోతుంది.

తాజాగా హీరో ఆది సాయి కుమార్ తో పాయల్ ఓ మూవీ ప్రకటించారు. ఈ మూవీకి కిరాతక అనే టైటిల్ నిర్ణయించగా, చిత్రీకరణ దశలో ఉంది. ఆది సాయి కుమార్ కూడా పరాజయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇద్దరికీ కిరాతక బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

payal-stunning-looks3
payal-stunning-looks3