Payal Rajput: కెమెరా మెన్‌గా మారిన పాయ‌ల్ రాజ్‌పుత్‌.. అందాల ఆర‌బోత‌లో ఏ మాత్రం త‌గ్గ‌ట్లేదుగా..!

NQ Staff - February 13, 2022 / 01:05 PM IST

Payal Rajput: కెమెరా మెన్‌గా మారిన పాయ‌ల్ రాజ్‌పుత్‌.. అందాల ఆర‌బోత‌లో ఏ మాత్రం త‌గ్గ‌ట్లేదుగా..!

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరు. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఈ అందాల ముద్దుగుమ్మ గ్లామర్ పాత్రలనే చేసింది. ఇలా ఈ అమ్మడు చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును అందుకుంది. దీతో వరుస ఆఫర్లను కూడా సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక, సోషల్ మీడియాలో సైతం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.

Payal Rajput Latest Photos in her Movie Sets

Payal Rajput Latest Photos in her Movie Sets

పంజాబ్‌కు చెందిన పాయల్ రాజ్‌పుత్.. మాతృ భాషలో కొన్ని సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే RX100 మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయం అయింది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర మరింత హైలైట్ అయింది. లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో రెచ్చిపోయిన ఈ భామ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఫేమస్ అయింది. దీంతో ఆమె పేరు మారుమ్రోగింది.

Payal Rajput Latest Photos in her Movie Sets

Payal Rajput Latest Photos in her Movie Sets

‘RDX లవ్’, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేకాదు, ‘అనగనగా ఓ అతిథి’ అనే వెబ్ సిరీస్‌ను సైతం చేసింది. అలాగే, స్పెషల్ సాంగ్‌లోనూ చేస్తోంది. ఇటీవలే మరో వెబ్ సిరీస్‌ ‘త్రీ రోజెస్’నూ చేసింది. దేన్నీ వదలని హాట్ హీరోయిన్ అందానికి అందం.. నటనకు నటన కనబరుస్తూ హవాను చూపిస్తోన్న పాయల్ రాజ్‌పుత్‌కు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

Payal Rajput Latest Photos in her Movie Sets

Payal Rajput Latest Photos in her Movie Sets

పాయ‌ల్ ప్ర‌స్తుతం ఆదితో ‘తీస్‌మార్ ఖాన్’ అనే సినిమాలో నటిస్తోంది. అలాగే, పంజాబీలో రెండు చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇలా అక్కడికీ, ఇక్కడికీ తిరుగుతూ కెరీర్‌ను ఫుల్ బిజీగా గడుపుతోంది. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా ఒప్పుకుంది. అదే సమయంలో ప్రియుడి సౌరభ్ డింగ్రాతో కలిసి పర్సనల్ లైఫ్‌ను సైతం అంతే ఎంజాయ్ చేస్తోంది. గత ఏడాది అతడు తల్లిని కోల్పోవడంతో పాయల్‌తోనే కలిసి ఒకేచోట ఉంటున్నాడు.

ఇక, ఇటీవలే ‘త్రీ రోజెస్’ వెబ్ సిరీస్‌లో సౌరభ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కూడా. అందులో మాత్రం ఫుల్ బిజీగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.

తాజాగా ఈ ముద్దుగ‌మ్మ సెట్‌లో కెమెరా ద‌గ్గ‌ర ఫొటోల‌కు ఫోజులిస్తూ అందాలు ఆర‌బోస్తుంది. పాయ‌ల్ క్యూట్ లుక్స్ కి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు.ఈ అమ్మ‌డు గ్లామర్ చూసి మైమ‌ర‌చిపోతున్నారు. ప్ర‌స్తుతం పాయ‌ల్ స్ట‌న్నింగ్ పిక్స్ మ‌తులు పోగొడుతూ అందరి మ‌న‌సులు కొల్ల‌గొడుతున్నాయి.

Read Today's Latest వీడియోస్ in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us