Payal Rajput : పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న పాయ‌ల్ రాజ్‌పుత్‌.. అమ్మ‌డి అందాల‌కు అంద‌రు ఫిదా

Payal Rajput : ఆర్ఎక్స్ 100 చిత్రంతో అంద‌రి మ‌న‌సులు కొల్ల‌గొట్టిన అందాల ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్‌. తొలి సినిమాతోనే తనదైన నటన, అందంతో ఆకట్టుకుందీ ఉన్నది. ఓవైపు నెగిటివ్‌ షేడ్స్‌లో ఉన్న పాత్రలో కనిపిస్తూనే మరోవైపు తన అందంతో కుర్రకారును గుండెల్లో గిలిగింతలు పెట్టించిందీ బ్యూటీ. ఈ సినిమా విజయంతో టాలీవుడ్‌లో ఈ అందాల భామ పేరు ఒక్కసారిగి మార్మోగింది.

Payal Rajput h0t photo shoot
Payal Rajput h0t photo shoot

ఎన్టీఆర్‌ కథానాయకుడు, వెంకీ మామ, డిస్కో రాజా వంటి పెద్ద సినిమాల్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన ‘అనగనగా ఓ అతిథి’ అనే సినిమాతోనూ ఆకట్టుకుందీ బ్యూటీ. గ్లామర్‌కి కేరాఫ్‌గా నిలిచే పాయల్‌ రాజ్‌పుత్ మరోసారి రెచ్చిపోయింది. పొట్టి దుస్తుల్లో రెచ్చిపోయింది. అందాలను చూపిస్తూ కుర్రాళ్లకి నిద్ర లేని రాత్రులు మిగిల్చింది.

Payal Rajput h0t photo shoot
Payal Rajput h0t photo shoot

సినిమాల్లో హీరోయిన్ గా రాణించేందుకు స్ట్రగుల్‌ అవుతున్న పాయల్‌.. ఇప్పుడు డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చింది. `3రోజెస్‌` అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. `ఆహా` యాప్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ శుక్రవారం విడుదలైంది. పాయల్‌ రాజ్‌పుత్‌ `3రోజెస్‌`లో ఈషా రెబ్బా, పూర్ణలతో కలిసి నటించింది. బోల్డ్ రోల్‌లో కనువిందు చేస్తుందట. ఆమె పాత్ర ఈ వెబ్‌ సిరీస్‌కే హైలైట్‌గా నిలిచిందంటున్నారు. గ్లామర్‌ విందుని వడ్డించిందని చెబుతున్నారు.

Payal Rajput h0t photo shoot
Payal Rajput h0t photo shoot

సినిమాలతో నిత్యం బిజీగా గడిపే పాయల్‌ సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్‌ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ముఖ్యంగా హాట్‌ హాట్‌ ఫోటోలతో అభిమానులను ఫిదా చేస్తుంటుందీ బ్యూటీ. ఈ క్రమంలోనే పాయల్‌ రాజ్‌పుత్ పొట్టి దుస్తుల‌లో దిగిన ఫొటోలు పిచ్చెక్కిస్తున్నాయి.

Payal Rajput h0t photo shoot
Payal Rajput h0t photo shoot

ప్ర‌స్తుతం ఆమె హీరోయిన్‌గా న‌టిస్తోన్న చిత్రం ‘తీస్‌మార్ ఖాన్’. ఆది సాయికుమార్ హీరో. ఇక్క‌డ ఆది సాయికుమార్ కూడా స‌క్సెస్ కోసం చాలా ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.