Payal Rajput : పాయ‌ల్ ఇదేం డ్రెస్.. నాభి అందాలతో ర‌చ్చ చేస్తున్న ఆర్ఎక్స్ 100 బ్యూటీ

Payal Rajput : అందాల ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్ బోల్డ్ రోల్‌తో తెలుగు చిత్రసీమలోకి వచ్చి అనతి కాలంలోనే ఊహించని రీతితో పాపులర్ అయిపోయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. దీంతో టాలీవుడ్‌లో కొంత కాలంగా హవాను చూపిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం అందాల విందు చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది.

Payal Rajput h0t photo shoot
Payal Rajput h0t photo shoot

పంజాబీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన పాయ‌ల్ రాజ్‌పుత్ ఆ తర్వాత బాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ ఫేమస్ అయింది. వరుస సినిమాలతో సత్తా చాటుతోన్న సమయంలోనే పాయల్ RX100 మూవీతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర మరింతగా హైలైట్ అయింది.

Payal Rajput h0t photo shoot
Payal Rajput h0t photo shoot

లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో రెచ్చిపోయిన ఈ బ్యూటీ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఫేమస్ అయింది. తద్వారా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో ఆఫర్లను అందుకుంటోంది. ఆర్ఎక్స్ 100 త‌ర్వాత పాయల్ రాజ్‌పుత్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ‘ఆర్‌డీఎక్స్ లవ్’, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించింది.

Payal Rajput h0t photo shoot
Payal Rajput h0t photo shoot

‘అనగనగా ఓ అతిథి’ అనే వెబ్ సిరీస్‌ను సైతం చేసింది. అలాగే, ఓ స్పెషల్ సాంగ్‌లోనూ నర్తించింది. ఇప్పుడు ‘త్రీ రోజెస్’ అనే మరో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండే పాయల్ రాజ్‌పుత్.. కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తోంది. అదే సమయంలో పర్సనల్ లైఫ్‌ను కూడా చక్కగా నడుపుకుంటోంది.

Payal Rajput h0t photo shoot
Payal Rajput h0t photo shoot

వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో పాయల్ రాజ్‌పుత్ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ హాట్ అందాల‌తో కేక పెట్టిస్తుంది. ఆ పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.