నడుమును భలే తిప్పుతోందే.. పాయల్ ఆనందానికి కారణమిదే
NQ Staff - January 9, 2021 / 11:10 AM IST

చిన్నతనంలో కొందరికి స్కూలు మొదటి బెల్ మోగినప్పుడు ఓ బాధ ఉంటుంది.. కానీ చివరి గంట మోగి ఇంటికి వెళ్తున్నామంటే చెప్పలేని ఆనందం వస్తుంది.. ఎప్పుడెప్పుడు చివరి బెల్ మోగుతుందా? అని ఎదురుచూస్తుంటారు. అలా సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి కంటే.. ప్యాకప్ చెప్పే సమయం ఎప్పుడు వస్తుందా? అని కొందరు ఎదురుచూస్తుంటారు. ఆ రోజుకి షూటింగ్‌కు ప్యాకప్ చెప్పేస్తే ఓ పని అయిపోతుందని హీరోయిన్లు ఆత్రుతగా ఎదురుచేస్తుంటారు.

Payal Rajput Enjoys After packup For Shoot
అలా పాయల్ రాజ్ పుత్ తన షూటింగ్ సెట్‌లో ప్యాకప్ అని ఎప్పుడు చెబుతారా? అని ఎదురుచూసినట్టుంది. మొత్తానికి ప్యాకప్ చెప్పే సమయం వచ్చే సరికి తెగ ఆనంద పడిపోయింది. తన కేరవ్యాన్‌లోకి వచ్చి నడుమును భలే తిప్పేసింది. ప్యాకప్ చెప్పేశామంటూ వయ్యారాలను ఒలకబోసింది. ఇక నడుము అటూ ఇటూ తిప్పుతూ ఉండగా.. నాభి అందాలు బయటపడ్డాయి. మొత్తానికి పాయల్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
పాయల్ రాజ్ పుత్ ఈ మధ్యే మంచి హిట్ కొట్టేసింది. అనగనగా ఓ అతిథి అంటూ వచ్చిన చిత్రంలో అద్భుతమైన నటనను కనబర్చింది. అదిరిపోయే క్లైమాక్స్, ఎవ్వరూ ఊహించన ట్విస్ట్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం పాయల్ చేతిలో పలు ప్రాజెక్ట్‌లున్నాయి. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్‌లతో పాయల్ ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. లాక్డౌన్ నుంచి పాయల్ హైద్రాబాద్‌లోనే ఉంటుంది. ఇక్కడే ఓ ఇళ్లు కూడా కొనుక్కుని సెటిలైంది.