Payal Rajput : పాయ‌ల్ ప్రైవేట్ పార్ట్స్‌పై చేతులు వేసిన సౌర‌భ్.. ఇంత‌క‌న్నా ర‌చ్చ మ‌రొక‌టి ఉండ‌దేమో…!

Payal Rajput : పంజాబీ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్ తెలుగుతో సహా పలు భాషల్లో హీరోయిన్‌గా నటించి కెరీర్‌ను ఆరంభించింది . ఈ క్రమంలోనే లవ్ ఫెయిల్యూర్ స్టోరీతో వచ్చిన ‘RX 100′ సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత ‘RDX లవ్’, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ వంటి పలు సినిమాల్లో నటించింది. అన్నింట్లోనూ గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌తోనూ మెప్పించి వరుస ఆఫర్లు అందుకుంది.

TheNewsQube-
Payal Rajput and Saurabhh Dhingra photo shoot
Payal Rajput and Saurabhh Dhingra photo shoot

ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో మైమరపిస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. తెలుగులో చేతి నిండా సినిమాలతో దూసుకుపోతోంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లతోనూ బిజీగా గడుపుతోంది. ఇందులో భాగంగానే లాక్‌డౌన్ సమయంలో ఆహా కోసం ‘అనగనగా ఓ అతిథి’ అనే సినిమాలో నటించింది. ఇందులో ఆమె చేసిన డీ గ్లామర్ రోల్‌‌తో మెప్పించింది.

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో సైతం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది పాయల్ రాజ్‌పుత్. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. కొద్ది రోజుల క్రితం తన లవర్ పేరు సౌరబ్ డింగ్రా అని, అతడి ఫొటోను రివీల్ చేసింది.

అంతేకాదు, ఈ మధ్య తరచూ అతడితో దిగుతోన్న ఫొటోలను సోషల్ మీడియాలో వదులుతోంది. తాజాగా పాయల్‌తో సౌరభ్ చేసిన ఫోటో షూట్ తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి ఫోటో షూట్ మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు. ఏకంగా పాయల్ ప్రైవేట్ పార్ట్ ఎద భాగంలోకి చేతిని దూర్చేశాడు. పాయల్ కంటి చూపుతోనే కట్టిపడేసేలా చూస్తోంది. మొత్తానికి ఈ ఫోటోషూట్ మాత్రం ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది.

తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన పాయల్ రాజ్‌పుత్.. కుర్ర హీరోలతో పాటు సీనియర్ల పక్కన కూడా నటించేందుకు సిద్ధ పడుతోంది. తద్వారా ఎన్నో ఆఫర్లను అందుకుంటోంది. ఇక ఆ మధ్య సౌరభ్ తల్లి కరోనాతో మృతి చెందింది. ఆ సమయంలో పాయల్ కన్నీరుమున్నీరైంది. గుండె బద్దలైందంటూ కంటతడి పెట్టేసుకుంది. ఇక తన ప్రియుడి బాదను పాయల్ చూడలేకపోయింది. మొత్తానికి ఆ విషాదం నుంచి ఇద్దరూ బయటకు వచ్చారు.