Pawan Kalyan : పంచెకట్టులో పవన్ కల్యాణ్‌.. ఉగాది రోజు సంప్రదాయబద్దంగా జనేనాని..!

NQ Staff - March 22, 2023 / 03:08 PM IST

Pawan Kalyan  : పంచెకట్టులో పవన్ కల్యాణ్‌.. ఉగాది రోజు సంప్రదాయబద్దంగా జనేనాని..!

Pawan Kalyan  : పవన్ కల్యాణ్‌ కు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. తెలుగులో ఏ హీరోకు లేనంత మంది డై హార్డ్ ఫ్యాన్స్ కేవలం పవన్ కల్యాణ్‌ కు మాత్రమే ఉన్నారు. సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ చాలా యాక్టివ్ గా ఉంటారు. అందుకే పవన్‌ విషయాలు చాలా స్పీడ్ గా వైరల్ అవుతుంటాయి.

Pawan Kalyan Looks Traditional On Occasion Of Ugadi Festival

Pawan Kalyan Looks Traditional On Occasion Of Ugadi Festival

ఇక తాజాగా ఆయన కొత్త లుక్ లో తళుక్కు మన్నారు. ఉగాది పర్వదినాన ఆయన పంచెకట్టులో సందడి చేశారు. ఇందులో ఆయన చాలా సంప్రదాయబద్దంగా కనిపిస్తున్నారు. అచ్చ తెలుగుదనం ఉట్టిపడినట్టు కనిపించారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan Looks Traditional On Occasion Of Ugadi Festival

Pawan Kalyan Looks Traditional On Occasion Of Ugadi Festival

ఇవి చూసి ఆయన ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. అసలైన ఉగాది ఇప్పుడే వచ్చినట్టు ఉందని చెబుతున్నారు.

Pawan Kalyan Looks Traditional On Occasion Of Ugadi Festival

Pawan Kalyan Looks Traditional On Occasion Of Ugadi Festival

ఇక పవన్ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు సినిమా త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకోవడానికి రెడీగా ఉంది. దాంతో పాటు ఓజీ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us